Ashu Reddy : దుబాయ్ ట్రిప్‌లో అషూ రెడ్డి.. ఫుల్లుగా తిరిగేసినట్టుంది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ashu Reddy : దుబాయ్ ట్రిప్‌లో అషూ రెడ్డి.. ఫుల్లుగా తిరిగేసినట్టుంది

Ashu Reddy : అషూ రెడ్డి ఈ మధ్య ఎక్కువగా దుబాయ్‌కు వెళ్లొస్తోంది. అక్కడేం పని ఉందో తెలియడం లేదు గానీ.. ఎప్పుడూ దుబాయ్‌ ట్రిప్ వేస్తూనే ఉంది. అదేదో పక్క ఊరికి వెళ్లొచ్చినంత ఈజీగా పోతోంది. అషూ రెడ్డి ఈ ఏడాదిలోనే మూడు నాలుగు సార్లు వెళ్లినట్టుంది. తాజాగా మరోసారి దుబాయ్ ట్రిప్ వేసింది. అషూ దుబాయ్ ట్రిప్ వేసినప్పుడల్లా ఏదో ఒక చెత్త కామెంట్లు వినిపిస్తూనే ఉంటుంది. ఆ మధ్య ఓ సారి అషూ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :19 June 2022,9:30 pm

Ashu Reddy : అషూ రెడ్డి ఈ మధ్య ఎక్కువగా దుబాయ్‌కు వెళ్లొస్తోంది. అక్కడేం పని ఉందో తెలియడం లేదు గానీ.. ఎప్పుడూ దుబాయ్‌ ట్రిప్ వేస్తూనే ఉంది. అదేదో పక్క ఊరికి వెళ్లొచ్చినంత ఈజీగా పోతోంది. అషూ రెడ్డి ఈ ఏడాదిలోనే మూడు నాలుగు సార్లు వెళ్లినట్టుంది. తాజాగా మరోసారి దుబాయ్ ట్రిప్ వేసింది. అషూ దుబాయ్ ట్రిప్ వేసినప్పుడల్లా ఏదో ఒక చెత్త కామెంట్లు వినిపిస్తూనే ఉంటుంది. ఆ మధ్య ఓ సారి అషూ రెడ్డి దుబాయ్‌లో దిగిన ఫోటోలు, వాటిని షేర్ చేసిన విధానం మీద ఎంతగా ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలిసిందే. నెగెటివ్ కామెంట్ల మీద అషూ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇంత కంటే గొప్పగా ఏం ఆలోచిస్తారులే అన్నట్టుగా కౌంటర్లు వేసింది.

మొత్తానికి అషూ రెడ్డి మాత్రం ఈ మధ్య నానా హంగామా చేస్తోంది. దుబాయ్ ట్రిప్ అంటుంది.. అక్కడ లక్షల విలువైన వస్తువులు కొంటుంది. వాటితో ఓ యూట్యూబ్ వీడియో చేస్తుంది. ఆమధ్య ఇలానే చేసింది. తన తల్లి కోపాన్ని కూడా చూపించింది. లక్షల విలువైన హ్యాండ్ బ్యాగ్ కొనేసిందని, దాన్ని కాల్చి పడేసింది.. ఆ వీడియో బాగానే ట్రెండ్ అయింది. అలా మొత్తానికి అషూ రెడ్డి మాత్రం నెట్టింట్లో తెగ సందడి చేస్తుంటుంది. యూట్యూబ్ వీడియోలు అంటుంది.. ఇన్ స్టాలో రీల్ వీడియోలు అంటుంది. అయితే ఇప్పుడు అషూ రెడ్డి మాత్రం బుల్లితెరపై ఎక్కుగా కనిపించడం లేదు..

Ashu Reddy Again Dubai Trip COmpleted

Ashu Reddy Again Dubai Trip COmpleted

ఆమెకు వచ్చిన ఒక్కగానొక్క షో కూడా పోయింది. హ్యాపీ డేస్ అంటూ మధ్యలో యాంకర్ రవి, అషూ రెడ్డి తెగ సందడి చేశారు. కానీ ఇప్పుడు ఆ షో అటకెక్కేసింది. అషూ రెడ్డి ఇప్పుడు అయితే ఖాళీగానే ఉంటోంది. కామెడీ స్టార్స్ షోలోనూ కనిపించడం లేదు. ఇలా ట్రిప్స్ వేస్తూ బిజీగా ఉంటోంది. ఇక దుబాయ్‌కు వెళ్లిన అషూ.. మొత్తానికి తిరిగి వస్తోంది. బుర్జ్ ఖలీఫాను చూస్తూ అలా ఉండిపోయింది.. నీకు నాకు ఏదో సంబంధం ఉన్నట్టుంది.. అంటూ దుబాయ్‌ను విడిచి వెళ్లొస్తూ బాధపడినట్టుంది. మొత్తానికి హైద్రాబాద్‌లో ల్యాండ్ అవ్వడం ఆలస్యం.. బర్త్ డే పార్టీలంటూ బిజీగా మారింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది