Ashu Reddy : బికినీ భామలతో బర్త్ డే పార్టీ.. అజయ్ కోసం అషూ రెడ్డి ప్లానింగ్

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 9 July 2022, 6:30 pm

Ashu Reddy : బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి ఈ మధ్య సోషల్ మీడియాలోరెచ్చిపోతోంది. పొట్టి బట్టల్లో కనిపించి పిచ్చెక్కిస్తోంది. ఇక అమెరికాకు వెళ్లిన తరువాత మరింత హంగామా చేస్తోంది.అసలే అషూ రెడ్డి అక్కడే ఉండి వచ్చింది. ఇలా చాలా గ్యాప్ తరువాత అషూ రెడ్డి అక్కడకు వెళ్లింది. ఇంకేం పాత దోస్తులతో కలిసి అషూ రెడ్డి నానా హంగామా చేస్తోంది. ఆమె డ్రెస్సింగ్ చూసి అందరూ అవాక్కవుతున్నారు. కేవలం బ్రాతోనే కనిపిస్తోంది. ఇంకొన్ని చోట్ల లోపలి వస్త్రాలు కనిపించేలా డ్రెస్ వేసుకుంటోంది. అలా మొత్తానికి మియామీలో అషూ రెడ్డి మామూలుగా ఎంజాయ్ చేయడం లేదు.

అయితే ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్లింది? అనే దానికి సమాధానం దొరికేంది. తన బిగ్ బాస్ మేట్ అజయ్ బర్త్ డేను అక్కడ సెలెబ్రేట్ చేసేందుకు అషూ రెడ్డి వెళ్లింది. ఇక అజయ్ బర్త్ డేను అక్కడ వింతగా ప్లాన్ చేసింది. పబ్బులో చుట్టూ అందరూ అమ్మాయిలు.. అది కూడా అందరూ బికినీలో ఉన్నారు. వారంతా కూడా అజయ్‌కు స్పెషల్‌గా బర్త్ డే విషెస్ చెప్పారు. అది చూసి అజయ్ తెగ సిగ్గుపడిపోయాడు. అజయ్ బర్త్ డే అంటే మామూలుగా ఉండదు మరి అని అషూ రెడ్డి ఆ వీడియోను తన ఇన్ స్టా స్టోరీలో పెట్టేసింది. మొత్తానికి అషూ రెడ్డి ఇచ్చిన సర్ ప్రైజ్‌కు అజయ్‌కి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది.

Ashu Reddy Birthday Party To Ajay in Miami

Ashu Reddy Birthday Party To Ajay in Miami

ఈ మధ్యే అషూ రెడ్డి, అజయ్, స్రవంతిలు కలిసి గోవా బీచుల్లో నానా హంగామా చేశారు. తాగుతూ, తిరుగుతూ, తూలుతూ గోవాలో నానా రచ్చ చేశారు. వీటికి సంబంధించిన రీల్ వీడియోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు మళ్లీ ఇలా మియామీ బికినీ భామల మధ్య రచ్చ చేస్తున్నారు. మొత్తానికి బిగ్ బాస్ నాన్ స్టాప్ షోతో కలిసిన వీరి బంధం బాగానే బలపడినట్టుంది. ఇద్దరూ పెట్ లవర్సే. అజయ్ ఎక్కువగా అషూతోనే కనిపిస్తున్నాడు. బిగ్ బాస్ షోలో దొరికిన బెస్ట్ ఫ్రెండ్ అంటూ అజయ్ గురించి అషూ చెబుతూ వస్తోంది. మొత్తానికి ఈ జోడి ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp