Ashu Reddy : కావాలనే ఆ భాగాన్ని చూపిస్తుందా?.. అషూ రెడ్డి మామూల్ది కాదు
Ashu Reddy అషూ రెడ్డి ఈ మధ్య చేస్తోన్న అందాల ప్రదర్శన ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆర్జీవీతో ఇంటర్వ్యూ తరువాత అషూ రెడ్డి మరింతగా రెచ్చిపోతోన్నట్టు కనిపిస్తోంది. ఆర్జీవీ అన్న మాటలు, అషూ రెడ్డి అందాలను వర్ణించిన తీరు, ఆమె బ్యాక్ మీద చేసిన కామెంట్లు, తొడల మీద పెట్టిన కెమెరా యాంగిల్‌లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఆ సమయంలో అషూ రెడ్డి తొడల అందాలను నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారాయి.అప్పటి నుంచి అషూ రెడ్డి ఎక్కువగా తన తొడలను ప్రదర్శించేందుకే మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది.

Ashu Reddy Buys New Benz Car
అందుకే ఎక్కువగా పొట్టి బట్టలను ధరించి ఫోటో షూట్లు చేస్తోంది. అయితే మొన్నీ మధ్య చేసిన ఓ ఫోటో షూట్, దాంట్లో అషూ పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పొట్టి స్కర్ట్ వేసుకుని పోజులు ఇచ్చింది. ఇక తన లోదుస్తులు కనిపించకుండా చేతిని అడ్డుపెట్టి నానా కష్టాలు పడింది. మొత్తానికి ఆ ఫోటో షూట్ తెగ వైరల్ అయింది.తాజాగా అషూ రెడ్డి తన తొడలు హైలెట్ అయ్యేలా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో తాను ఓ కారు కొన్నట్టు చెప్పింది.
Ashu Reddy అషూ రెడ్డి అందాల జాతర

Ashu Reddy Buys New Benz Car
కారు ముందు నిల్చుని ఓ ఫోటోను దిగింది. అందులో తన కాలును కాస్త పైకెత్తి తొడలు సరిగ్గా కనపడేలా పోజు పెట్టింది. దీంతో అందరి కళ్లు కారుపై కాకుండా అషూ తొడల మీదే పడ్డాయి. మొత్తానికి అషూ మాత్రం ఏదో ఒకటి చేసి ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. తాజాగా బెంజ్ కారును కొనేసిన అషూ రేంజ్‌కు అంతా ఫిదా అవుతున్నారు. నిజంగా అది నీ కారేనా? లేదా అలా పార్క్ చేసి ఉంటే పోజులు ఇచ్చావా? అని సెటైర్లు వేస్తున్నారు.