Ashu Reddy : నాగార్జున బ‌ర్త్ డే నాడు ఓవ‌ర్ చేసిన అషూ రెడ్డి.. ఇలా చేశావేంట‌ని తిట్టిపోస్తున్న నెటిజ‌న్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ashu Reddy : నాగార్జున బ‌ర్త్ డే నాడు ఓవ‌ర్ చేసిన అషూ రెడ్డి.. ఇలా చేశావేంట‌ని తిట్టిపోస్తున్న నెటిజ‌న్స్

Ashu Reddy : జూనియ‌ర్ స‌మంత‌గా పాపుల‌ర్ అయిన అషూ రెడ్డి మెల్ల‌మెల్ల‌గా త‌న క్రేజ్ పెంచుకుంటూ పోతుంది. కేక పెట్టించే అందాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. అమెరికా నుంచి వచ్చిన వెంటనే అషు రెడ్డి బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం అందుకుంది. ఈ షోలో అంతగా ప్రభావాన్ని చూపకపోయినా ఈ అమ్మడు.. తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. ఆ తర్వాత యాంకర్‌గా మారి ‘హ్యాపీ డేస్’ షో చేసింది. అలాగే, ‘కామెడీ స్టార్స్’లోనూ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :29 August 2022,9:00 pm

Ashu Reddy : జూనియ‌ర్ స‌మంత‌గా పాపుల‌ర్ అయిన అషూ రెడ్డి మెల్ల‌మెల్ల‌గా త‌న క్రేజ్ పెంచుకుంటూ పోతుంది. కేక పెట్టించే అందాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. అమెరికా నుంచి వచ్చిన వెంటనే అషు రెడ్డి బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం అందుకుంది. ఈ షోలో అంతగా ప్రభావాన్ని చూపకపోయినా ఈ అమ్మడు.. తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. ఆ తర్వాత యాంకర్‌గా మారి ‘హ్యాపీ డేస్’ షో చేసింది. అలాగే, ‘కామెడీ స్టార్స్’లోనూ సందడి చేసింది. అప్పటి నుంచి వరుసగా షోలను చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రదేశం ఏదైనప్పటికీ అందాల ఆరబోతలో హద్దులు చెరిపేయడం అషు రెడ్డికి కొత్తేమీ కాదు. ఈ క్రమంలోనే లండన్ వీధుల్లో తెగ ఎంజాయ్ చేస్తూ ఆయా ఫోటోలను పంచుకుంటుంది అషూ.

Ashu Reddy ; అషూ పిచ్చిత‌నం..

నేడు నాగార్జున పుట్టినరోజు నేపథ్యంలో బెస్ట్ విషెస్ తెలియజేసింది అషూ రెడ్డి . 63 ఏళ్ల ఓ సీనియర్ హీరోకి ఆమె బర్త్ డే విషెస్ చెప్పిన తీరు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. నాగార్జునను గట్టిగా ముద్దాడుతున్న ఫోటోలు పోస్ట్ చేసిన అషురెడ్డి, హలో మన్మధుడు మీకు చాలా ముద్దులు. మీరు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను సర్… అంటూ కామెంట్ పెట్టింది. ఆమె షేర్ చేసిన ఫోటోలు కానీ, కామెంట్ కానీ హద్దులు దాటినట్లు ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న అషురెడ్డి స్టేజ్ పైన ముద్దాడింది. అలాగే బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పాల్గొన్న ఆమె మరోసారి అదే పని చేసింది. నిజానికి ఎవరైనా అభిమానం ఉంటే ఫార్మల్ గా హగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు.

Ashu Reddy did an over on Nagarjuna birthday

Ashu Reddy did an over on Nagarjuna birthday

ఈమె మాత్రం భిన్నం ఏకంగా బుగ్గలపై ముద్దుల వ‌ర్షం కురిపించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అషు రెడ్డి ఇటీవ‌ల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌ను నిర్వహించింది. ఇందులో తన ఫాలోవర్లు అడిగిన ఎన్నో అడ్డదిడ్డమైన ప్రశ్నలకు ఆమె ఓపికగానే సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలోనే ఓ ఔత్సాహిక నెటిజన్ ‘నువ్వు వర్జిన్ (కన్య) వేనా’ అంటూ అషు రెడ్డిని సూటిగా ప్రశ్నించి షాకిచ్చాడు. నెటిజన్ అడిగిన ప్రశ్నకు అషు రెడ్డి ఏమాత్రం కోప్పడకుండానే సమాధానం చెప్పంది. కన్యవేనా అంటూ అతడు అడగ్గానే ‘Virgo’ అంటూ కన్యా రాశి సింబల్‌ను చూపిస్తూ సమాధానం చెప్పింది..

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది