Ashu Reddy : కింది నుంచి మీది వరకు ఓపెన్.. అషూ రెడ్డి వింత వస్త్రాధారణ
Ashu Reddy నేటితరానికి సోషల్ మీడియా ఓ పెద్ద అసెట్ అయింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఫేమస్ అవుతున్న వారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరే అషు రెడ్డి. మొదట సోషల్ మీడియా స్టార్ గా, జూనియర్ సమంతగా పేరొందిన అషు రెడ్డి.. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి నానా రచ్చ చేసింది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఆమె మెదిలిన తీరు పలువురిలో కొత్త సందేశాలను తెరలేపింది.అలా బిగ్ బాస్ షో ద్వారా తన పాపులారిటీని రెట్టింపు చేసుకున్న అషు..

Ashu Reddy glamour dose on social media
మొన్నటికి మొన్న సంచలన దర్శకుడు ఆర్జీవీతో ఇంటర్వ్యూలో పాల్గొని అందరి నోళ్ళలో నానింది. రామ్ గోపాల్ వర్మ ప్రశ్నలకు అంతకంటే సమాధానాలిస్తూ అషు రెడ్డి సృష్టించిన అలజడి మామూలుగా లేదు. ఈ ఇంటర్వ్యూలో మరింత ఫేమస్ అయింది అషు.ఇక ఇదే పాపులారిటీని కంటిన్యూ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకోవడంలో భాగంగా సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్న ఈ బ్యూటీ..
Ashu Reddy తొడ అందాలు కనిపించేలా అషు డ్రెస్

Ashu Reddy glamour dose on social media
హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఆన్ లైన్ మాధ్యమాలను వేడెక్కిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ పిక్ నెట్టింట వైరల్ అయింది. ఇందులో కింది నుంచి మీది వరకు తొడ అందాలు కనిపించేలా ప్యాంట్ వేసింది అషు. ఇది చూసి వావ్! బ్యూటీ అంటూ తమలోని రొమాంటిక్ యాంగిల్ బయటపెడుతున్నారు నెటిజన్లు.