Ashu Reddy : అషూ రెడ్డి అందాల వ‌డ్డ‌న‌.. హీరోయిన్స్ మాదిరిగా మైండ్ బ్లాక్ చేసేస్తుందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ashu Reddy : అషూ రెడ్డి అందాల వ‌డ్డ‌న‌.. హీరోయిన్స్ మాదిరిగా మైండ్ బ్లాక్ చేసేస్తుందిగా..!

Ashu Reddy : అషూ రెడ్డి అందాల ఆర‌బోత విష‌యంలో ఏ మాత్రం కాంప్ర‌మైజ్ కాదు. కేక పెట్టించే అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతూ ఉంటుంది. ఈ మధ్య ఎక్కువగా ఫారెన్ టూర్లు వేస్తోంది అష్షు రెడ్డి.. మొన్నటి వరకూ.. దుబాయ్ లో దుమ్ము రేపిన చిన్నది.. ఆతరువాత లండన్ చేరింది. అక్కడ కూడా తెగ హడావిడి చేసి.. ఇక ఇండియాకు వచ్చేసింది. ఎక్కడ ఉన్నా.. తన అందాల ప్రదర్శనమాత్రం ఆపేదే లేదు అంటోంది చిన్నది. రీసెంట్ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :30 August 2022,7:20 pm

Ashu Reddy : అషూ రెడ్డి అందాల ఆర‌బోత విష‌యంలో ఏ మాత్రం కాంప్ర‌మైజ్ కాదు. కేక పెట్టించే అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతూ ఉంటుంది. ఈ మధ్య ఎక్కువగా ఫారెన్ టూర్లు వేస్తోంది అష్షు రెడ్డి.. మొన్నటి వరకూ.. దుబాయ్ లో దుమ్ము రేపిన చిన్నది.. ఆతరువాత లండన్ చేరింది. అక్కడ కూడా తెగ హడావిడి చేసి.. ఇక ఇండియాకు వచ్చేసింది. ఎక్కడ ఉన్నా.. తన అందాల ప్రదర్శనమాత్రం ఆపేదే లేదు అంటోంది చిన్నది. రీసెంట్ గా ఆమె చేసిన ఫోటో షూట్ కు మస్త్ రెస్పాన్స్ వస్తోంది. అందాల‌ని చాలా దగ్గ‌ర‌గా చూపిస్తూ కుర్ర‌కారు హృద‌యాల్లో చిచ్చు రేపుతుంది. అషూ రెడ్డి అందాల ర‌చ్చ‌కు కుర్ర‌కారు మ‌తులు పోతున్నాయి. కేక పెట్టించే అందాల‌ని చూసి త‌న్మ‌య‌త్వం చెందుతున్నారు.

Ashu Reddy : అషూ అందాల ర‌చ్చ‌…

మొదట డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ అషు రెడ్డి వెలుగులోకి వచ్చారు. డబ్ స్మాష్ ద్వారా అనతి కాలంలోనే భారీ పాపులారిటీని పెంచుకున్నారు. డబ్ స్మాష్ వీడియోల పుణ్యమాని నితిన్ హీరోగా తెరకెక్కిన ‘చల్ మోహనరంగ’ సినిమాలో అషు రెడ్డి ఒక పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఇక బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన అషు రెడ్డి తన ఆట, అందచందాలతో ప్రేక్షకులను అలరించారు. రాహుల్ సిప్లీగంజ్‌తో రిలేషన్‌లో ఉన్నట్లుగా అనుమానాలు తెప్పించడంతో మరింత పాపులారిటీ పొందింది. ఇక అక్క‌డ నుండి దూసుకుపోతూనే ఉంది. ఇటీవ‌ల బిగ్ బాస్ నాన్‌స్టాప్ లోను ర‌చ్చ చేసింది.

Ashu Reddy Glowing Photos In Black

Ashu Reddy Glowing Photos In Black

ఇక సోషల్ మీడియాలో అషు రెడ్డి చేసే రచ్చ గురించి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా ద్వారానే తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉండే అషు ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అలాగే, ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మరింతగా ఈ బ్యూటీ సందడి చేస్తోంది. దీంతో అషు రెడ్డి ఫాలోయింగ్ కూడా క్రమంగా పెరుగుతోంది. ఈ అమ్మ‌డు ఏ ఫోటో పోస్ట్ చేసిన అది కొద్ది క్ష‌ణాల‌లో వైర‌ల్ కావ‌డం ఖాయం.తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది