Ashu Reddy : అందాల ఆర‌బోత మొద‌లు పెట్టిన అషూ రెడ్డి.. ఇక కుర్ర‌కారుకి పిచ్చెక్కిపోవ‌ల్సిందే..!

Authored By Sam C | The Telugu News | Published on: May 14, 2022, 1:30 pm

Ashu Reddy : బుల్లితెర‌పై, వెండితెర‌పై స‌త్తా చూపుతూ ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని గెలుచుకుంటున్న అందాల ముద్దుగుమ్మ‌ల‌లో అషూ రెడ్డి ఒక‌రు. జూనియర్ సమంతగా పేరొందిన అషు రెడ్డి ఒకరు చాలా కాలం క్రితమే ఫేమస్ అయింది.అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసేస్తోంది. రెండు సార్లు బిగ్ బాస్ హౌజ్‌లో సంద‌డి చేసింది. రీసెంట్‌గా బిగ్ బాస్ నాన్ స్టాప్ షో నుండి బ‌య‌ట‌కు వ‌చ్చింది. హౌజ్‌లో ఉన్న‌న్ని రోజులు అంద‌చందాల‌తో ర‌చ్చ లేపిన అషూ రెడ్డి ఇక ఇప్పుడు వ‌రుస ఫొటో షూట్స్‌తో నెటిజ‌న్స్‌కి కంటిపై కునుకు లేకుండా చేయడం ఖాయం.

ఈ అమ్మ‌డు తాజాగా కుర‌చ దుస్తుల‌లో మ‌తులు పోగొట్టే విధంగా ఫొటో షూట్ చేసింది. ఈ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.డబ్‌స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది అషు రెడ్డి. ఇందులో ఆమె చేసిన వీడియోలకు లక్షల్లో వ్యూస్, లైకులు వచ్చేవి. దీనికితోడు అచ్చ సమంతలా ఉండడంతో జూనియర్ సామ్‌గా పేరు కూడా తెచ్చుకుంది. ఈ పాపులారిటీతోనే నితిన్ నటించిన ‘ఛల్ మోహనరంగ’లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ పట్టేసింది. అషు రెడ్డి పేరు మారుమ్రోగిపోడానికి సోషల్ మీడియానే కారణం.దాదాపు ఆరేడేళ్లుగా ఈ బ్యూటీ సోష‌ల్ మీడ‌యాలో హల్‌చల్ చేస్తూనే ఉంది.

ashu reddy is back Latest pics Viral

ashu reddy is back Latest pics Viral

Ashu Reddy : అషూ ఈజ్ బ్యాక్..

మరీ ముఖ్యంగా తన ప్రైవేటు పార్టులో పవన్ పేరుతో టాటూ వేయించుకుని చూపించిన ఈ ముద్దుగుమ్మ.. ఆయనను కలిసిన విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. అలాగే, దూకుడైన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో హైలైట్ అవుతోంది. బిగ్ బాస్ హౌజ్‌లో సీక్రెట్ గా సిగ‌రెట్ తాగిన‌ట్టు కొన్ని వీడియోల ద్వారా అర్ధ‌మైంది. అషూ రెడ్డి ఏం చేసిన ర‌చ్చ రంబోలా అవ్వాల్సిందే. కొన్నాళ్లుగా ఈ ముద్దుగుమ్మ ఫొటోషూట్స్‌తో కేక పెట్టిస్తూనే ఉంది. బిగ్ బాస్ నాన్‌స్టాప్ క్రేజ్ తో రానున్న రోజుల‌లో అషూ రెడ్డి ప‌లు సినిమా ఆఫ‌ర్స్, టీవీ షోస్ ద‌క్కించుకోనుంద‌ని తెలుస్తుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp