Ashu Reddy : నా తొడల్లో ఏమీ లేదు.. అంతా అందులోనే ఉంది అషూ రెడ్డి | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Ashu Reddy : నా తొడల్లో ఏమీ లేదు.. అంతా అందులోనే ఉంది అషూ రెడ్డి

Ashu Reddy : అషూ రెడ్డి సోషల్ మీడియాలో చేస్తోన్న పనుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వర్మతో చేసిన ఇంటర్వ్యూ దగ్గరి నుంచి ఆమె తన అందాలను ప్రదర్శించడంలో కొత్త పుంతలు తొక్కేస్తోంది. ఆర్జీవీ అషూ తొడ అందాల మీద కామెంట్ చేయడంతో.. అప్పటి నుంచి ప్రతీ ఫోటో షూట్లో తొడలు హైలెట్ అయ్యేలా చూసుకుంటోంది. ఇక అషూ తొడల మీద లెక్కలేనన్ని మీమ్స్ వచ్చాయి. అలా రావాలనే ఇలా అషూ ఫోటో షూట్లు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :12 January 2022,1:00 pm

Ashu Reddy : అషూ రెడ్డి సోషల్ మీడియాలో చేస్తోన్న పనుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వర్మతో చేసిన ఇంటర్వ్యూ దగ్గరి నుంచి ఆమె తన అందాలను ప్రదర్శించడంలో కొత్త పుంతలు తొక్కేస్తోంది. ఆర్జీవీ అషూ తొడ అందాల మీద కామెంట్ చేయడంతో.. అప్పటి నుంచి ప్రతీ ఫోటో షూట్లో తొడలు హైలెట్ అయ్యేలా చూసుకుంటోంది.

ఇక అషూ తొడల మీద లెక్కలేనన్ని మీమ్స్ వచ్చాయి. అలా రావాలనే ఇలా అషూ ఫోటో షూట్లు చేస్తోంది. అది వేరే విషయం. అయితే తాజాగా అషూ రెడ్డి చేసిన ఫోటో షూట్ కంటే ఆమె చేసిన కామెంట్లే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె నేరుగా చూసే వారిదే తప్పు.. తానేమీ చేయడం లేదన్నట్టుగా అమాయకురాలిని అన్నట్టు కౌంటర్ వేసింది.

Ashu Reddy Latest Photo Shoot With Variety Comments

Ashu Reddy Latest Photo Shoot With Variety Comments

Ashu Reddy : అషూ ఫోటో షూట్ వైరల్

తన తొడల్లో హాట్ నెస్ ఏమీ లేదు.. అంతా మీరు చూసే కళ్లల్లోనే ఉందని అషూ రెడ్డి చెప్పుకొచ్చింది. అవును నిజమే అని కొందరు అంటుంటే.. ఈ చలికాలంలో ఇలా తొడలు చూపించి మాలోవేడిని పుట్టిస్తున్నావా? అని కొందరు కామెంట్ చేస్తున్నారు. తొడల సుందరి అని ఇంకొందరు అషూ అందాల మీద సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి ఈ కొత్త ఫోటో షూట్ మాత్రం ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది