Ashu Reddy : ఆహా.. అషూ రెడ్డి.. విర‌హ‌వేద‌న‌తో ర‌గిలిపోతున్నట్టున్నావుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ashu Reddy : ఆహా.. అషూ రెడ్డి.. విర‌హ‌వేద‌న‌తో ర‌గిలిపోతున్నట్టున్నావుగా..!

Ashu Reddy : స‌మంత డూప్‌గా ఫేమ‌స్ అయిన అషూ రెడ్డి సోష‌ల్ మీడియాలో తెగ ఫేమ‌స్. అప్పట్లోనే కొన్ని లక్షల మంది అభిమానాన్ని దక్కించుకున్న ఈ బ్యూటీ.. ఈ మధ్య కాలంలో మరింత పాపులర్ అయింది. ఫలితంగా వరుసగా ఆఫర్లను సైతం అందుకుంటోంది. అలాగే, సోషల్ మీడియాలో మరింతగా సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అషు రెడ్డి స్టన్నింగ్ పిక్స్ షేర్ చేసింది. ఇందలో విరహాలు పోతూ, అందులోనే తన్మయత్వం చెందుతూ దిగిన పిక్స్ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :11 June 2022,8:00 pm

Ashu Reddy : స‌మంత డూప్‌గా ఫేమ‌స్ అయిన అషూ రెడ్డి సోష‌ల్ మీడియాలో తెగ ఫేమ‌స్. అప్పట్లోనే కొన్ని లక్షల మంది అభిమానాన్ని దక్కించుకున్న ఈ బ్యూటీ.. ఈ మధ్య కాలంలో మరింత పాపులర్ అయింది. ఫలితంగా వరుసగా ఆఫర్లను సైతం అందుకుంటోంది. అలాగే, సోషల్ మీడియాలో మరింతగా సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అషు రెడ్డి స్టన్నింగ్ పిక్స్ షేర్ చేసింది. ఇందలో విరహాలు పోతూ, అందులోనే తన్మయత్వం చెందుతూ దిగిన పిక్స్ ని లేటెస్ట్ గా పంచుకుంది జూ సమంత. ఈ ఘాటెక్కించే ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు తెగ ఆకట్టుకుంటున్నాయి.

అషురెడ్డి మత్తెక్కించేలా పోజులివ్వడంతో కుర్రాళ్లు చిత్తైపోతున్నారు. అషూ రెడ్డి అందాల‌ను తెగ ఆస్వాదిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ పిక్స్ వైర‌ల్‌గా మారాయి. అషు రెడ్డి గతంలో జరిగిన బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా సందడి చేసింది. అందులో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయినా.. బయటకు వచ్చిన తర్వాత వరుసగా ఆఫర్లను అందుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆరంభంలోనే ఈ బ్యూటీ అందరి దృష్టినీ ఆకర్షించి.. తన క్రేజ్‌ను భారీగా పెంచుకుంది. అషురెడ్డి గ్లామర్‌ ఫోటోలు రాలేదంటే గిల గిల కొట్టుకునే ఫ్యాన్స్ కూడా ఈ అమ్మడి సొంతం కావడం విశేషం.

ashu reddy latest pics are stunning

ashu reddy latest pics are stunning

Ashu Reddy :l అందాల అషూ..

అందుకే వారికోసం ఈ బిగ్‌ బాస్‌ భామ గ్లామర్‌ విందుని వడ్డిస్తుంది. అషురెడ్డి.. చూడ్డానికి కాస్త సమంతలా ఉండటంతో బాగా పాపులర్‌ అయ్యింది. డబ్‌ స్మాష్‌లతో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఆ తర్వాత సమంత వీడియోలు చేస్తూ మరింత ఆదరణ పొందింది. క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఈక్రమంలోనే ఆమెకి బిగ్‌ బాస్‌ 3లో పాల్గొనే ఛాన్స్ దక్కింది. ఆ షోలో తనదైన స్టయిల్‌లో అందాల విందుతో, పులిహోర కలుపుతు పాపులర్‌ అయ్యింది. ఇక రీసెంట్‌గా బిగ్ బాస్ నాన్‌స్టాప్‌లోను అద‌ర‌గొట్టింది. ఇందులోను అందాల ర‌చ్చ‌కు దిగింది. ఈ బ్యూటీ పిక్స్ ఎప్పుడు వైర‌ల్ అయ్యేవి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది