Ashu Reddy : అందాల‌తో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తున్న అషూ రెడ్డి.. ఇక షేక్ అయిపోవ‌డం ఖాయం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ashu Reddy : అందాల‌తో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తున్న అషూ రెడ్డి.. ఇక షేక్ అయిపోవ‌డం ఖాయం..!

Ashu Reddy: అషూ రెడ్డి.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కేక పెట్టించే అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంటుంది. డబ్ స్మాష్, టిక్ టాక్ వీడియోలతో అషు రెడ్డి యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అచ్చు సమంత పోలికలు కలిగిన ఈ బ్యూటీ జూనియర్ సమంతగా పేరు దక్కించుకుంది. అప్పటి నుంచి కుర్రాళ్లు ఈ బ్యూటీని కామెంట్లతో ఆకాశానికి ఎత్తారు. ఒక వైపు రాహుల్ సిప్లిగంజ్ తో రొమాంటిక్ వ్యవహారం సాగిస్తోంది అని […]

 Authored By sandeep | The Telugu News | Updated on :30 July 2022,2:40 pm

Ashu Reddy: అషూ రెడ్డి.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కేక పెట్టించే అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంటుంది. డబ్ స్మాష్, టిక్ టాక్ వీడియోలతో అషు రెడ్డి యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అచ్చు సమంత పోలికలు కలిగిన ఈ బ్యూటీ జూనియర్ సమంతగా పేరు దక్కించుకుంది. అప్పటి నుంచి కుర్రాళ్లు ఈ బ్యూటీని కామెంట్లతో ఆకాశానికి ఎత్తారు. ఒక వైపు రాహుల్ సిప్లిగంజ్ తో రొమాంటిక్ వ్యవహారం సాగిస్తోంది అని కూడా వార్తలు వస్తున్నాయి. అషు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ పిక్స్ తో పాటు డబ్ స్మాష్ వీడియోల్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.

సోష‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డు చేసే ర‌చ్చ మాములుగా ఉండదు . ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంటుంది. తాజాగా ఈ అమ్మ‌డు మైమ‌ర‌చిపోయే అందంచంతో మ‌త్తెక్కిస్తుంది. ప్ర‌స్తుతం అషూ అందాల‌కు కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. అంతేకాదు అషూపై కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ప్ర‌స్తుతం అషూ రెడ్డి పిక్స్ నెట్టింట హల్‌చ‌ల్ చేస్తున్నాయి. అప్పుడప్పుడూ తన ఫ్యామిలీ ఫన్నీ వీడియోస్ ని కూడా అషు రెడ్డి షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా అషురెడ్డి షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి.

ashu reddy latest pics viral on instagram

ashu reddy latest pics viral on instagram

Ashu Reddy : అషూ అందాల ర‌చ్చ‌..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో ఇంటర్వ్యూ చేసి యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. హాట్ చిట్ చాట్ తో యూత్ తో మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు టెలివిజన్ ప్రేక్షకుల్లో తన క్రేజ్ ను పెంచుకుంటోంది. ఎన్ని చేసిన కూడా అషూ రెడ్డికి అంత గొప్ప‌గా క్రేజ్ అయితే రావ‌డం లేదు. మ‌రి రానున్న రోజుల‌లో అయిన ఈ అమ్మ‌డు మంచి ఆఫ‌ర్స్ అందుకొని ర‌చ్చ చేస్తుందా అనేది చూడాలి. ప్ర‌స్తుతం అషూ రెడ్డి సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అమ్మ‌డి పిక్స్ కూడా సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది