Ashu Reddy : రామ్ గోపాల్ వర్మ కంట్రోల్ చేసుకోగలడా.. ఆషూ రెడ్డి అందాల ఆరబోత మామూలుగా లేదు గా !

Advertisement

Ashu Reddy : బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్లతో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. తాజాగా సంక్రాంతి పండుగ రోజు శారీలో దిగిన రొమాంటిక్ పిక్స్ తో పిచ్చెక్కించింది. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో తన ఖాతాలో షేర్ చేస్తూ సారీ గురించి అర్థం చెప్పింది. శారీలో సింప్లిసిటీ ఉంటుందని అషూ చెప్పింది. శారీలో నడువొంపులు చూపిస్తూ గ్లామర్ లుక్స్ లో ఉన్న ఫొటోస్ చూసిన నేటిజన్స్ పిచ్చెక్కిపోతున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. భారీ ఎత్తున నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వరుస ఫోటో షూట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది బిగ్ బాస్ బ్యూటీ. ఎప్పటికప్పుడు లేటెస్ట్ హాట్ హాట్ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. అదే రేంజ్ లో అషూ రెడ్డికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ పోతుంది. అప్పట్లో రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూలో పాల్గొని శృంగార పరమైన ప్రశ్నలకు తనదైన స్టైల్ లో సమాధానాలు చెప్పిన అషు రెడ్డి, ఇటీవలే మరోసారి అలాంటి బోల్డ్ ఇంటర్వ్యూ ఒకటి చేసి రచ్చ రచ్చ చేసింది.

Advertisement
Ashu Reddy latest Pongal pics viral
Ashu Reddy latest Pongal pics viral

అషు రెడ్డికి జూనియర్ సమంతగా కూడా మంచి పాపులారిటీ ఉంది. దీంతో భామ క్రేజ్ రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. వర్మ లాంటి స్టార్ డైరెక్టర్ అషూ రెడ్డి పాదాల దగ్గర కూర్చున్నాడు అంటే ఆమే రేంజ్ ఏంటో అర్థమవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పెద్ద అభిమానినీ అని చెప్పుకుంటూ జనాల్లో క్రేజ్ కొట్టేసింది. ఏకంగా పవన్ కళ్యాణ్ పేరును తన ఎద అందాలపై టాటూగా వేయించుకొని అప్పుడప్పుడు ఆ టాటూ చూపిస్తూ తన గ్లామర్ తో యువతను పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం ఈమె చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

Advertisement
Advertisement