Ashu Reddy on Road Cleaning Social Comments
Ashu Reddy : ఈ మధ్య కాలం లో సోషల్ మీడియా సెలబ్రిటీలు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఇందుకలను అందు లేను అన్న సందేహం వలదు అన్నట్లుగా రకరకాల ఫీట్లతో నెటిజెన్స్ ను ఆకట్టుకునేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ఫోటో షూట్ లు మరియు వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యేందుకు వారు చేస్తున్న పనులు కొన్ని సార్లు విడ్డూరంగా అనిపిస్తున్నాయి. తాజాగా అషు రెడ్డి చేసిన పని మరి రచ్చ అంటూ నెటిజన్ కామెంట్ చేస్తున్నారు. ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కోసం రోడ్డు మీద ఊడ్చే వాళ్ళ పక్కన కూర్చొని.. వారి పొరక పట్టుకుని రోడ్డు ఊడ్చి మరి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కోసం రోడ్డు ను ఊడ్చే వారిని ఫాలో అవడం ఏంటి అంటూ కొందరు నేటి జెంట్స్ విమర్శిస్తుంటే మరి కొందరు మాత్రం ఆమె క్రియేటివిటీకి జోహార్ అంటూ కామెడీగా కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి క్రియేటివిటీని ముందు ముందు చూపించకు తల్లి నీకు దండం అంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. రోడ్లు ఊడ్చే పని చేయడం ద్వారా సమాజానికి మంచి జరుగుతుందని.. మీరు ఆ పని చేయడం మంచిదే అని, వారంలో రెండు మూడు రోజులు అలా చేస్తే మీకు మరియు సమాజానికి మంచి జరుగుతుంది కనుక మీరు దీన్ని కంటిన్యూ చేయవచ్చు అంటూ మరి కొందరు సరదా కామెంట్స్ చేశారు.కొందరు ఈ ఫొటోలను కూడా వావ్ హాట్ అషు అంటూ కామెంట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి ఆశు రెడ్డి ఫోటోలు హాట్ గా ఉన్నా.. ఇలా రోడ్లు ఊడుస్తున్న ఉన్నా వైరల్ అవుతున్నాయి.కనుక ఆమె హీరోయిన్ మెటీరియల్ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
Ashu Reddy on Road Cleaning Social Comments
కచ్చితంగా ముందు ముందు హీరోయిన్ గా సినిమాల్లో నటించాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు. బిగ్ బాస్ షో తర్వాత ఆమెకి ఒక్కసారిగా పేరు దక్కింది. ఒకప్పుడు సమంత మాదిరిగా ఉంది అంటూ కామెంట్ దక్కించుకున్నా ఇప్పుడు మాత్రం ఆమె డూప్ గా కూడా లేదు అనే వారు ఉన్నారు. బుల్లి తెర మరియు సోషల్ మీడియా మీద తెగ సందడి చేస్తున్న ఈ అమ్మడు త్వరలోనే కచ్చితంగా వెండి తెర పై కూడా సందడి చేసే అవకాశాలు ఉన్నాయంటూ నెటిజెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సిని వర్గాల వారు కూడా అషు రెడ్డి చేస్తున్న వ్యవహారాలను ఫొటోస్ ను చూస్తూ ఉంటారు కనుక కచ్చితంగా సినిమాల్లో ఈమెకు అవకాశాలు ఇస్తారని భావిస్తున్నారు, ఏం జరుగుతుందో వేచి చూద్దాం.
Samantha : గత కొద్ది రోజులుగా సమంత రాజ్‌ల రిలేషన్ గురించి నెట్టింట అనేక ప్రచారాలు నడుస్తుండడం మనం చూస్తూనే…
AP Government : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చడం కోసం రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ…
JOB : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధిలోని విజయనగరం జిల్లా న్యాయస్థానంలో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి…
New Ration Cards : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. మే 8…
Healthy Snacks With Tea : టీ మరియు స్నాక్స్ మనసుకు ప్రశాంతతను కలిగించే కాంబినేషన్ జాబితాలో అగ్రస్థానంలో ఉంటాయి.…
Today Gold Rate : గత కొన్ని రోజులుగా బంగారం ధరలు నిరంతరంగా పడిపోతూ వస్తున్నాయి. ఏప్రిల్ 22 నుంచి…
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన…
Weight Loss : బరువు తగ్గడం ఎంతో సవాలుతో కూడుకున్నది. ముఖ్యంగా చాలా మంది డైటింగ్, వ్యాయామంతో ఇబ్బంది పడుతున్నప్పుడు.…
This website uses cookies.