Ashu Reddy : అషూ రెడ్డి ఇలా డిసైడ్ అయిందేంటి.. ఎద అందాలతో ర‌చ్చ చేస్తుందిగా..!

Authored By Sam C | The Telugu News | Published on: June 9, 2022, 6:00 pm

Ashu Reddy : సోష‌ల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకొని బిగ్ బాస్ షోతో సెల‌బ్రిటీగా మారింది. బిగ్ బాస్ సీజ‌న్ 3తో పాటు బిగ్ బాస్ నాన్‌స్టాప్‌లో సంద‌డి చేసింది అషూ రెడ్డి. బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో అషు రెడ్డి తన మార్కును చూపించింది. ఇందులో భాగంగానే చక్కని ఆటతీరుతో పాటు స్క్రీన్ ప్రజెన్స్ ఉండేలా వ్యవహరించింది. ఇలా చాలా రోజుల పాటు షోలో సందడి చేసింది. దీంతో ఆమె టాప్ 5లో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, అనుకోకుండా ఫినాలేకు రెండు వారాల ముందే షో నుంచి ఎలిమినేట్ అవడంతో షాక్‌ తగిలినట్లైంది. సోషల్ మీడియాలో అషు రెడ్డి సుదీర్ఘ కాలంగా చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

దీని ద్వారానే తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉండే ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఈ మధ్య కాలంలో మరింతగా ఈ బ్యూటీ సందడి చేస్తోంది. దీంతో అషు రెడ్డిని ఫాలో అయ్యే వారి సంఖ్య పెరిగిందనే చెప్పుకోవాలి.తాజాగా ఈ బ్యూటీ లోప‌ల ఎలాంటి దుస్తులు ధ‌రించ‌కుండా కేక పెట్టించే అందాలు చూపిస్తూ ర‌చ్చ చేసింది. ప్ర‌స్తుతం అషూ రెడ్డి క్యూట్ వీడియో నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తుంది. ఈ వీడియోకి కామెంట్స్ తెగ వ‌చ్చిప‌డుతున్నాయి. సమంతలా కనిపించే అషు రెడ్డికు సోషల్ మీడియా లో లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఇటీవ‌ల ఈ భామ చేసిన ఓ వీడియోపై పలువురు నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ పెట్టారు. అషు రెడ్డి పెట్టిన వీడియోలో ఓ అబ్బాయి సోఫాలో కూర్చున్నాడు.

Ashu Reddy stunning video viral

Ashu Reddy stunning video viral

Ashu Reddy : అషూ అందాల దాడి..

అతని పక్కనే కూర్చున్న అషు.. ఓ డైలాగ్స్‌కు డబ్ స్మాష్ చేసింది.‘ కాలం మారిపోయి పద్ధతులు మారిపోయగాయి గానీ.. నాకే గాని స్వయంవరం పెడితే.. ఎంతమంది రాజులు గుర్రాలు వేసుకొని వచ్చేవాళ్లో తెలుసా ’ అంటూ ఆమె డైలాగ్స్ చెబుతుంది. అక్కడ కూర్చున్న అబ్బాయి అషు రెడ్డి నెత్తిపై ఒక్కటి వేస్తాడు.దానికి ఫస్ట్ మేకప్ తీసి రీల్స్ చేయు..కనీసం లైకులు కూడా రావు అని ఓ నెటిజన్ పోస్టు చేశారు. మరొకరు గుర్రాలు కాదు గాడిదలు మీద వస్తుంటారు. మరో నెటిజన్ కుక్కల్ని వెంటపెట్టుకొని వస్తారేమో నీపై వదలడానికి… అని ఘాటుగా వ్యాఖ్యలు చేశాడు.స్నానం చేయ్ ఇప్పుడే వస్తారు అని మరో నెటిజన్.. ముందు షర్ట్ బటన్స్ పెట్టుకో అని కామెంట్స్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp