balakrishna with pragya jaiswal in aha unstoppable show
Unstoppable : నందమూరి బాలకృష్ణ తన హీరోయిన్లతో ఎంత సరదాగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా కూడా బాలయ్య బాబు మాత్రం తగ్గేదే లే అని దూసుకుపోతుంటాడు. అయితే తాజాగా బాలయ్య అఖండ సినిమాతో నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారాడు. అఖండ భారీ విజయాన్ని సాధించింది. ఇంకా బాక్సాఫీస్ మీద దాడి చేస్తూనే ఉంది.
ఈక్రమంలోనే బాలయ్య తన అఖండ టీంతో ముందుకు వచ్చాడు. ఆహా కోసం చేస్తోన్న అన్ స్టాపబుల్ షోలో అఖండ టీంను తీసుకొచ్చాడు. అఖండ డైరెక్టర్ బోయపాటి శ్రీను, శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్, తమన్ ఇలా అందరూ కూడా అన్ స్టాపబుల్ షోలో కనిపించారు. వీరితో బాలయ్య ముచ్చట్లు పెట్టాడు. వాటికి సంబంధించిన ప్రోమో తాజాగా బయటకు వచ్చింది.
balakrishna with pragya jaiswal in aha unstoppable show
ఇందులో బాలయ్య ప్రగ్యా జైస్వాల్ కెమిస్ట్రీ అదిరిపోయింది. ఎంట్రీలోనే ఇద్దరూ ముద్దులుపెట్టేసుకుంటూ మూతులు రాసుకున్నారు. బాలకృష్ణ సర్ అని ప్రగ్యా అంటే.. సర్ ఏంటి బాలయ్యఅనేశాడు. దీంతో బాలా అని పిలిచేసింది ప్రగ్యా. ఇక మరో సందర్బంలో తమన్‌ను బెదిరిస్తూ.. ఈ పాప నాది అని ప్రగ్యాపై బాలయ్య కౌంటర్లు వేశాడు. పాట నీదైనా పాప నాది అని తన స్టైల్లో బాలయ్య వాయించేశాడు.
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…
Varalakshmi Kataksham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు పండితులు. ఇంకా,లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి…
Goji Berries : స్ట్రాబెర్రీ,చెర్రీ పండ్లు గురించి చాలామందికి తెలుసు.కానీ గోజీ బెర్రీల గురించి ఎప్పుడైనా విన్నారా... దీని గురించి…
Rakhi Festival : ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన రాఖీ పండుగ వచ్చినది. సోదరీ సోదరీమణులు ఎంతో ఆత్మీయంగా…
This website uses cookies.