Prabhas : బట్టతలతో ప్రభాస్ .. బయటపడ్డ అసలు నిజస్వరూపం .. | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Prabhas : బట్టతలతో ప్రభాస్ .. బయటపడ్డ అసలు నిజస్వరూపం ..

Prabhas : బాహుబలి సినిమాతో ప్రభాస్ తెలుగులో మొదటి పాన్ ఇండియా స్టార్ గా మారాడు. అప్పటినుంచి ప్రభాస్ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఊహించిన స్థాయిలో సినిమాలు సక్సెస్ కావడం లేదు. ఇటీవల విడుదలైన ‘ ఆదిపురుష్ ‘ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. యావత్ ప్రపంచం ఈ సినిమాకి మంచి పేరు తెచ్చి పెడుతుందని అనుకున్నారు. అయితే ఈ సినిమా ఊహించని విధంగా నెగిటివ్ కామెంట్స్ సంపాదించుకుంది. అయితే తాజాగా ప్రభాస్ ఫోటో […]

 Authored By aruna | The Telugu News | Updated on :30 August 2023,12:00 pm

Prabhas : బాహుబలి సినిమాతో ప్రభాస్ తెలుగులో మొదటి పాన్ ఇండియా స్టార్ గా మారాడు. అప్పటినుంచి ప్రభాస్ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఊహించిన స్థాయిలో సినిమాలు సక్సెస్ కావడం లేదు. ఇటీవల విడుదలైన ‘ ఆదిపురుష్ ‘ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. యావత్ ప్రపంచం ఈ సినిమాకి మంచి పేరు తెచ్చి పెడుతుందని అనుకున్నారు. అయితే ఈ సినిమా ఊహించని విధంగా నెగిటివ్ కామెంట్స్ సంపాదించుకుంది. అయితే తాజాగా ప్రభాస్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ప్రభాస్ బట్టతల వచ్చేసి అదోలాగా వీక్ గా ఉన్నట్లు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ ఫోటోను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రభాస్ ఎందుకు ఇలా అయిపోయాడు, ఏమైనా జబ్బు వచ్చిందా, ప్రాణాపాయ స్థితి ఎందుకు, ఏంటి అని అభిమానులు బాధపడుతూ చూస్తున్నారు. కానీ నిజానికి అది ప్రభాస్ నిజమైన ఫోటో కాదు. కావాలనే ప్రభాస్ ఫోటోను మార్చేసి మార్ఫింగ్ చేసి నెట్ ఇంట్లో షేర్ చేశారు. దీంతో ఆ ఫోటో చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఎందుకిలా అయ్యాడని ఆందోళనకు గురయ్యారు.

Bald head prabhas photo viral on social media

Prabhas : బట్టతలతో ప్రభాస్ .. బయటపడ్డ అసలు నిజస్వరూపం ..

ఈ ఫోటోలో ఎటువంటి నిజం లేదు. కొందరు కావాలనే ఇలా సృష్టించి ప్రభాస్ పై ఉన్న అసూయ బట్టబయలు చేసి ప్రభాస్ అభిమానులు ఫైర్ అయ్యేలా చేస్తున్నారు. ఇక ప్రభాస్ తర్వాతి సినిమా ‘ సలార్ ‘ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా అయిన ప్రభాస్ ను హై రేంజ్ లో ఉంచుతుందో లేదో చూడాలి. బాహుబలి తర్వాత ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్న అవి సరిగా సక్సెస్ కావడం లేదు. ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలోనే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ తర్వాత ప్రాజెక్టుకే , రాజా డీలక్స్ , స్పిరిట్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించినన్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది