
Bigg Boss 4 Telugu Sohel Settlements At 25 lakhs At Finale
బిగ్ బాస్ షోలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఎవరు ఎలా ప్రవర్తిస్తారు.. ఎవరి మైండ్‌లో ఏం రన్ అవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అలా ఫినాలే ఎపిసోడ్‌లో ఎవ్వరూ ఊహించనిది, ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో జరగనది జరిగింది. మొత్తానికి ఫలితాలు తారుమారయ్యాయి. టాప్ 5 స్థానాల్లో జనాలు అనుకున్న అంచనాలు తప్పాయి. టాప్ 5లో హారిక ఐదోస్థానంలోనే ఆగింది. రెండు మూడో స్థానాల్లో ఉంటుందని ఆశించిన అరియానా నాల్గో స్థానంలోనే పడిపోయింది.
Bigg Boss 4 Telugu Sohel Settlements At 25 lakhs At Finale
ఇక టాప్ 3లోనే అసలు కథ మొదలైంది. ఇక్కడే ట్విస్ట్ వచ్చింది. సోహెల్ అఖిల్ అభిజిత్ ముగ్గురికి డబ్బుల వల వేసినట్టున్నారు. ఇందులో మంచి మ్యాజిక్ ఫిగర్ దగ్గర సోహల్ టెంప్ట్ అయినట్టు కనిపిస్తోంది. 25 లక్షల సూట్ కేస్ పట్టుకుని బయటకు వచ్చినట్టు టాక్. అలా సోహెల్ చేయడం వెనుక చాలానే కారణాలున్నాయని తెలుస్తోంది. అఖిల్ తన బెస్ట్ ఫ్రెండ్ అవ్వడం, అతనికి టాప్ 2లో ఉండాలన్న కోరిక తెలిసిన సోహెల్ మళ్లీ త్యాగం చేసినట్టున్నారు.
అలా త్యాగం చేశాడన్న పేరుతో పాటు 25 లక్షలను సోహెల్ సొంతం చేసుకున్నాడు. మొత్తానికి సోహెల్ మూడో స్థానంలోనిలబడ్డాడు. అలా అఖిల్ రెండోస్థానంలో రన్నర్‌గా నిలిచాడు. మొత్తానికి తానుఅనుకున్నది సాధించాడు. వచ్చిన మొదటి రోజే స్టేజ్ మీద టాప్ 2లో ఉంటానని చెప్పాడు. ఇక అందరూ ఊహించినట్టుగానే, అనుకున్నట్టుగానే అభిజిత్ విన్నర్ అయ్యాడని సమాచారం. ఇక ఎపిసోడ్‌లో అధికారికంగా ప్రకటించడమే తరువాయి.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.