Bigg Boss 6 Telugu elimination this week nagarjuna star maa happy
Bigg Boss 6 Telugu ; బిగ్ బాస్ సీజన్ 6 లో 12వ వారం ఫ్యామిలీ టైం నడుస్తుంది. ఇది వరకు ఫ్రీజ్, ఫాస్ట్ ఫార్వర్డ్, రివైడ్ లాగా టాస్క్ ఇచ్చి హౌస్ మెట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ని హౌస్ లోకి పిలిచే బిగ్ బాస్ ఈసారి వెరైటీగా బెబీ కోచింగ్ సెంటర్ అని చెప్పి హౌస్ మెట్స్ కి డిఫరెంట్ టాస్క్ ఇచ్చాడు. ఇక ఆ టాస్క్ జరుగుతున్న టైం లోనే హౌస్ మెట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరిని హౌస్ లోకి పంపిస్తున్నాడు. మొదట ఆది రెడ్డి భార్య కవిత వారి పాప హౌస్ లోకి వెళ్లారు. ఆ తర్వాత రాజ్ మదర్ ఉమారాణి హౌస్ లోకి వచ్చారు.
ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఫైమా మదర్, శ్రీ సత్య మదర్ ఫాదర్ ఇద్దరు హౌస్ లోకి వచ్చినట్టు కనిపిస్తుంది. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు ఉన్నారు. హౌస్ లో ఉన్న తొమ్మిది మందిలో కెప్టెన్ అవడం వల్ల రేవంత్ నామినేషన్స్ లో లేడు. కీర్తిని కూడా ఈ వారం ఎవరు నామినేట్ చేయలేదు. అందుకే ఆ ఇద్దరు సేఫ్ అవగా మిగ్తా ఏడుగురు ఆది రెడ్డి, శ్రీహాన్, ఇనయా, ఫైమా, శ్రీ సత్య, రాజ్ నామినేషన్స్ లో ఉన్నారు. అయితే ఈ వారం ఆడియన్స్ అంతా కలిసి శ్రీ సత్యని హౌస్ నుంచి బయటకు పంపించాలని చూస్తున్నారు. ఆమె ఓవర్ యాటిట్యూడ్ ఆడియన్స్ కి నచ్చట్లేదు.
Bigg Boss 6 Telugu elimination this week nagarjuna star maa happy
అంతేకాదు ఆమెకు నచ్చిన కంటెస్టంట్స్ శ్రీహన్, రేవంత్ ల తో తప్ప మిగతా వారితో అసలు కలవలేదు. అంతేకాదు అర్జున్ ఉన్నప్పుడు అసలు తనని ఎవరు టచ్ చేసినా చిరాఉ వస్తుందని చెప్పిన అమ్మడు శ్రీహాన్ ని ఒళ్లో పడుకోబెట్టుకుంటుంది. అలా అమ్మడు చేస్తున్న ఈ ఓవరాక్షన్ కి ఆడియన్స్ రిటర్న్ గిఫ్ట్ గా ఈ వారం ఎలిమినేట్ అయ్యేలా ఉందని అంటున్నారు. అంతేకాదు కొందరైతే బిగ్ బాస్ కి పట్టిన శని వదులుతుందని.. శ్రీ సత్య తప్పనిసరిగా ఎలిమినేట్ అవ్వాలని కోరుతున్నారు. మరి లాస్ట్ వీక్ కూడా శ్రీ సత్య ఎలిమినేషన్ అనుకుని మెరినా వెళ్లగా ఈ వారమైనా శ్రీ సత్య ఎలిమినేట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
This website uses cookies.