Bigg Boss OTT Telugu : విదేశాలలో మొదలైన బిగ్ బాస్ షో ఇప్పుడు తెలుగులోను సక్సెస్ ఫుల్‌గా సాగుతుంది. తెలుగులో బిగ్ బాస్ కార్యక్రమం 5 సీజన్స్ పూర్తి చేసుకోగా, ప్రస్తుతం ఓటీటీ షో నడుస్తుంది. ఓటీటీ షోలో ప్రస్తుతం ఏడుగురు సభ్యులు ఉండగా, వారిలో ఎవరు విన్నర్, ఎవరు రన్నర్ అనే దానిపై కొన్నాళ్లుగా చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుతం హౌజ్‌లో ఉన్న వారందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్సే.. అయితే వీరిలో భిందు మాధవి టైటిల్ విన్ అయ్యిందని అంటున్నారు. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బింధు మాధవికి ఓట్లు ఎక్కువగా వస్తున్నాయని అంటున్నారు.
ఒకవేళా అదే నిజమైతే బింధు మాధవి బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచిన మొదటి మహిళ కంటెస్టెంట్‌గా రికార్డ్ క్రియేట్ చేస్తారు.చివరిగా నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్స్‌తో హౌస్‌లో ఏడుగురు మాత్రమే మిగిలారు. మిత్రా శర్మ, అనీల్ రాథోడ్, అరియానా గ్లోరి, బాబా భాస్కర్, యాంకర్ శివ, అఖిల్ సార్ధక్, బిందు మాధవి ఈ ఏడుగురు బిగ్ బాస్ నాన్ స్టాప్ టైటిల్ కోసం పోటీపడుతున్నారు.టైటిల్ కోసం బిందు మాధవి, అఖిల్ సార్ధక్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఈ టఫ్ ఫైట్‌లో బిందు మాధవి అఖిల్ కంటే ముందంజలో ఉంది. కొన్ని అన్ అఫీషియల్ పోల్స్ మాత్రం అఖిల్ ముందున్నప్పటికీ.. ఇద్దరి మధ్య వ్యత్యాసం సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యింది.
బింగు మాధవి హవా ఇలానే కొనసాగితే ఆమె టైటిల్ విన్నర్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. అదే జరిగితే అఖిల్ మళ్లీ రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అయితే ఓటింగ్ ట్రెండ్ నిమిషం నిమిషానికి మారిపోతుండటంతో అఖిల్-బిందుల మధ్య ఫైట్ చివరి వరకూ ఉత్కంఠగా మారింది. ఇక ఈ ఫైనాలే కార్యక్రమానికి ప్రత్యేకంగా గెస్ట్‌లు ఎవరు రాకపోవచ్చని తెలుస్తోంది. నాగార్జున మాత్రమే ఉంటారని.. ఆయనే టైటిల్ విన్నర్‌కు ట్రోఫీని అందిస్తారని టాక్ నడుస్తోంది. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ షో విజేతకు టైటిల్‌తో పాటు 25లక్షల ప్రైజ్ మనీ అందోచ్చని అంటున్నారు. ఇక్కడ మరో విషయం ఏమంటే.. ఈ నాన్ స్టాప షో.. రెగ్యూలర్‌గా వచ్చే బిగ్ బాస్ షో రేంజ్‌లో మాత్రం పాపులర్ కాలేదనే అంటున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.