Bigg Boss Priyanka : ఇలా పులిహోర క‌లుపుతూ.. చాలా మంది అమ్మాయిల‌ను ప‌డేసావు.. జెస్సీ ప‌రువు తీసిన ప్రియాంక

Authored By Sam C | The Telugu News | Published on: February 13, 2022, 2:30 pm

Bigg Boss Priyanka : బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం కొద్ది రోజుల క్రితం ముగిసిన తెలిసిందే. షో త‌ర్వాత కంటెస్టెంట్స్ సోష‌ళ్ మీడియాలో, టీవీ షోల‌లో తెగ సంద‌డి చేస్తున్నారు. తాజాగా ఐదు సీజ‌న్స్‌కి సంబంధించి కంటెస్టెంట్స్ అంద‌రు ఐదు జోడీలుగా బిబీ జోడీ అనే షోలో పాల్గొన్నారు.ఈ కార్య‌క్ర‌మంకి సంబంధించిన ప్రోమో విడుద‌ల కాగా, ఇందులో అనేక ఆస‌క్తిక‌ర అంశాలు నెటిజ‌న్స్ ని అల‌రిస్తున్నాయి. సోహెల్‌కి అరియానా కిస్ ఇవ్వ‌గా, ప్రియాంక సింగ్ అయితే జ‌స్వంత్ ని పులిహోర అంటూ ఆడుకుంది. అంద‌రు బిగ్ బాస్ కి ట్రోఫీ కోసం వ‌స్తే నువ్వు అమ్మాయిల‌ని గెలుచుకోవ‌డానికి వెళ్లాడు. నిజంగా నీ అంత పులిహోర గాడు ఇంకొక‌డు ఉండ‌డు అని అంద‌రు ముందు అనేసింది ప్రియాంక‌.

పులిహార క‌లుపుతూ చాలా మంది అమ్మాయిల‌ని ఫ్ల‌ర్ట్‌చేశావు. అలానే న‌న్ను ఫ్ల‌ర్ట్ చేశావు. అలా నేను కూడా ప‌డిపోయా అంటూ ప్రియాంక జెస్సీకి పులి హోర పొట్లం ఇచ్చింది. మొత్తానికి ఈ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. బిగ్ బాస్ జోడీ ఈవెంట్ పేరుతో స్టార్ మా‌లో అన్ లిమిటెడ్ ఎంటర్టన్మెంట్ అందించేందుకు రెడీ అయ్యారు బిగ్ బాస్ కంటెస్టెంట్లు. వచ్చే ఆదివారం ఫిబ్రవరి 13 సాయంత్రం 6 గంటలకు ఈ ఈవెంట్ స్టార్ మా ఛానల్‌లో ప్రసారం కానుండగా,ఈ ఎపిసోడ్ పెద్ద హిట్ అయ్యేలా క‌నిపిస్తుంది.ఇక జెస్సీ విష‌యానికి వ‌స్తే.. అతనో ఫ్యాషన్ డిజైనర్.. ర్యాంప్ వాకర్..

Bigg Boss priyanka satires on jaswanth

Bigg Boss priyanka satires on jaswanth

Bigg Boss Priyanka : జెస్సీని ఓ ఆట ఆడుకుందిగా…

అలాగే ర్యాంప్ వాకింగ్‌లో స్పెషల్ ట్రైనర్ అని చెప్తూ అతనితో స్టేజ్‌పైనే ర్యాంప్ వాకింగ్ చేయించారు.అయితే జెస్సీ అనే ఈ కొత్త కుర్రాడికి పెద్ద హిస్టరీనే ఉంది.. ఇతని అసలు పేరు జస్వంత్ పడాల.. మనోడిది బెజవాడ. చూడ్డానికి బాలీవుడ్ హీరోలా అనిపిస్తున్న ఇతగాడు పుట్టి పెరిగింది బెజవాడలోనే. ఫ్యామిలీతో హైదరాబాద్‌లోనే ఉంటారు. ఈ 26 ఏళ్ల జస్వంత్‌కి ఇంకా పెళ్లి కాలేదు.మోడలింగ్.. ఫ్యాషన్.. యాక్టింగ్‌పై మక్కువ పెంచుకున్న జస్వంత్.. తొలుత మోడలింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. బెంగుళూరులో పలు ఫ్యాషన్ షోలలో పాల్గొన్నాడు. అవార్డులను సొంతం చేసుకున్నాడు. మిస్టర్ ఏపీ ట్రెడిషనల్ ఐకాన్‌గా ఎంపిక అయ్యాడు.

Sam C

No bio available for this author.

  1. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  2. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  3. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  4. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  5. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  6. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  7. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp