shanmukh : యాంకర్ పై ఫైర్ అయిన సిరి.. షణ్ముఖ్ బంధంపై ప్రశ్నకు ఇంటర్వ్యూ నుంచి వాకౌట్..!

Advertisement
Advertisement

shanmukh : బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన అనంతరం.. సిరి , షణ్ముఖ్ లు ఏ ఇంటర్వ్యూకి వెళ్లిన వారికి ప్రధానంగా ఓ ప్రశ్న ఎదురవుతోంది. హౌజ్ లో వారి శృతి మించిన సరసాల గురించి చెప్పమని అంతా వారిని నిలదీస్తున్నారు. ఇటీవల సిరి ఓ యూట్యూబ్ ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు పదే పదే.. సిరి-షణ్ముఖ్‌ల హగ్‌లపైనే ప్రశ్నలు ఎదురవడంతో తను అక్కడినుంచి కోపంతో లేచి వెళ్ళిపోయింది. ఇప్పుడీ వీడియో బైట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.షన్నుతో బంధం గురించి యాంకర్ నుంచి ఎదురైన వరుస ప్రశ్నలకు సిరికి కోపం ముంచుకొచ్చింది. అతనిపై ఫైర్ అవుతూ లేచి వెళ్లిపోగా.. మళ్ళీ ఆ యాంకర్ ఆమెను బతిమాలి మళ్ళీ తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టగా.. సిరి తన గోడు వెళ్లబోసుకుంది.

Advertisement

హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం తనపై జరుగుతున్న నెగిటివిటీని చూసి ఎమోషనల్ అయినట్లు సిరి తెలిపింది. తమపై బయట ఇంతలా ప్రచారం జరిగిందా అని తెలుసుకుని బాధ పడినట్లు చెప్పుకొచ్చింది. షణ్ముఖ్ తో హగ్గుల వివాదంపై స్పందిస్తూ.. మా అమ్మ వచ్చి హగ్‌లు చేసుకోవద్దని చెప్పారు. అయితే తమ ఉద్దేశ్యం అది కాదని, తాము మంచి స్నేహితులని చెప్పడంతో అమ్మ రియలైజ్ అయినట్లు చెప్పుకొచ్చింది. అమ్మ చెప్పినంత మాత్రానా.. తాము మళ్ళీ ఒకరికొకరు దూరంగా ఉంటే.. తాము అన్ని రోజులు చేసింది తప్పు అని ఒప్పుకున్నట్లేనని పేర్కొంది. అయినా ఒకవేళ తాము తప్పే చేస్తున్నట్లయితే.. కెమెరా ముందు ఎలా చేస్తామని వివరించింది. తమ మధ్య ఇప్పటికీ ఉన్నది మంచి స్నేహ బంధమే అని స్పష్టం చేసింది. ఓట్లు వేసి తనను టాప్ 5 కి తీసుకొచ్చిన అభిమానుల నుంచి నెగిటివ్ కామెంట్స్ వచ్చినా తాను తీసుకుంటానని తెలిపింది.

Advertisement

bigg boss siri fires on anchor about her relation with shanmukh

shanmukh : తమ మధ్య ఉంది స్నేహ బంధమే..!

బిగ్ బాస్ సీజన్ లో విన్నర్ గా విజే సన్నీ గెలిచాడు. షన్ను స్వయంకృతాపారాధం వల్ల వీజే సన్ని విజేతగా నిలిచాడు. సిరితో షణ్ముఖ్ నడిపిన వ్యవహారమే లేకుంటే తనే గెలిచేవాడిని అంతా అంటున్నారు. హౌస్ లో వారిద్దరి బంధం… వారివురీ ఇమేజ్ లను డ్యామేజ్ చేసింది. ప్రతీ సీజన్ లో ఏదో ఒక జంట లవ్ ట్రాక్ ద్వారా ఫేమస్ అవ్వగా.. ఈ సీజన్ లో మాత్రం అందరూ ఎక్కువగా మాట్లాడుకున్నది సిరి, షన్నుల బంధం గురించే. హగ్గులు, కిస్సులతో ఓ పక్క మేం ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూనే.. అసభ్యంగా రొమాన్స్ చేశారు. బాత్రూంలో, ఇంట్లో లేట్ నైట్.. వీరిద్దరి రొమాన్స్ ను జనాలు చూడలేకపోయారు. బయట వీరిద్దరికీ వేరు వేరుగా పెయిర్స్ ఉన్నా.. హౌజ్ లోపల వీరి రిలేషన్ ఏంటో ఆట ముగింపుకు వచ్చినా ఎవ్వరికీ అర్థంకాలేదు.

Recent Posts

Anaganaga Oka Raju Movie Review : నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…

2 hours ago

Nari Nari Naduma Murari Movie : నారీ నారీ నడుమ మురారి మూవీ సంక్రాంతి బాక్సాఫీస్‌కి కొత్త టర్నింగ్ పాయింట్‌..!

Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…

3 hours ago

Sreeleela : వామ్మో ఆ హీరో తో శ్రీలీల డేటింగ్ లో ఉందా..?

Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…

5 hours ago

Chandrababu : చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తో అమరావతి రైతుల్లో ఆనందం..!

Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…

6 hours ago

Anil Ravipudi: అనిల్ నెక్స్ట్ చేయబోయేది మన డిప్యూటీ సీఎం తోనేనా ?

Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…

7 hours ago

Vijay : విజయ్ కూడా ఉచితాలపైనే ఆధారపడ్డాడా..?

Vijay  : తమిళనాడు Tamila Nadu Politics  రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…

8 hours ago

Hyundai EV Sector : సూప‌ర్ గుడ్‌న్యూస్‌.. ఛార్జింగ్ తో పనిలేకుండా నడిచే వాహనాన్ని తీసుకరాబోతున్న హ్యుందాయ్..!

Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…

9 hours ago

Indiramma Atmiya Bharosa: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఇక వారందరీ అకౌంట్లోకి ఏడాదికి రూ.12,000 భరోసా..

Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…

10 hours ago