Bigg Boss Telugu 7 : తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించి విడుదలైన లోగో..హోస్ట్ గా నాగార్జున యాడ్ బిగ్ బాస్ వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే త్వరలోనే సీజన్ కి సంబంధించి 16 మంది సభ్యుల కంటెస్టెంట్స్ పేర్లు విడుదల చేయడానికి నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సీజన్ సెవెన్ లో పోటీపడే కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
వస్తున్న వార్తల ప్రకారం ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి సింగర్ మోహన్ భోగరాజు, ప్రభాకర్, యాంకర్ నిఖిల్ డీ, కోరియోగ్రాఫర్ పాండు, టిక్ టాక్ కపుల్ దుర్గారావు పేర్లు వినిపిస్తోన్నాయి. శ్వేతా నాయుడు, యాంకర్ ధనుష్, శోభితా షెట్టి పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. జబర్దస్త్ నుంచి ఒకరిని తీసుకుంటారని సమాచారం. గత సీజన్‌లో చలాకి చంటి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ రాబోతున్నట్లు సమాచారం. ఇక బిగ్ బాస్ హౌస్ లో కామెడీ తో పాటు అందాల ఆరబోత కూడా.. ఫుల్ ఎక్స్పోజింగ్ చేసే కంటెస్టెంట్స్ ఉండేలా కూడా నిర్వాహకులు ప్లాన్ చేసుకుంటారని సంగతి తెలిసిందే.
ఈసారి సీజన్ సెవెన్ లో ఇద్దరమ్మాయిలు ఫుల్ ఎక్స్ పోజీంగ్ అనీ ఈ క్రమంలో అమర్ దీప్ చౌదరి, తేజస్విని గౌడ్ లను తీసుకోవడానికి.. నిర్వాహకులు సిద్ధమైనట్లు సమాచారం. ఇదే సమయంలో ఈసారి బిగ్ బాస్ హౌస్ డిజైన్ మొత్తం కాస్త డిఫరెంట్ గా తీర్చిదిద్దబోతున్నట్లు టాక్. అంతే కాదు ఈ సీజన్ లో కాస్త గ్లామర్ డోస్ ఎక్కువ ఉండేలా మేకర్స్ జాగ్రత్త పడుతున్నట్లు వినికిడి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.