Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌజ్‌లో దారుణాతి దారుణాలు.. అమ్మాయిల ప్రై… పా.. నొక్కుతూ..!
Bigg Boss Telugu 8 : ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే 8వ సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇప్పుడు పాత రికార్డులను బ్రేక్ చేసేందుకు ఇందులో సరికొత్త ప్రయోగాలు చేస్తూ, షాక్‌లు, ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు చూపిస్తున్నారు. అయితే ఈ సీజన్ లో సీజన్‌లో పృథ్వీరాజ్ వ్యవహార శైలిపై అప్పుడప్పుడూ విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలతో అతడి ప్రవర్తన […]
ప్రధానాంశాలు:
బిగ్ బాస్ హౌజ్‌లో దారుణాతి దారుణాలు.. అమ్మాయిల ప్రై** పా** నొక్కుతూ..!
Bigg Boss Telugu 8 : ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే 8వ సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇప్పుడు పాత రికార్డులను బ్రేక్ చేసేందుకు ఇందులో సరికొత్త ప్రయోగాలు చేస్తూ, షాక్‌లు, ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు చూపిస్తున్నారు. అయితే ఈ సీజన్ లో సీజన్‌లో పృథ్వీరాజ్ వ్యవహార శైలిపై అప్పుడప్పుడూ విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలతో అతడి ప్రవర్తన ఏమాత్రం బాలేదని కొందరు అంటున్నారు. ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ నాగార్జున కూడా అతడి ముఖం మీదనే విమర్శించారు.
Bigg Boss Telugu 8 వైల్డ్‌గా మారిపోతున్నారుగా..
అయితే తాజా ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ‘ప్రభావతి 2.O’ టాస్కు ఇచ్చాడు. ఇందులో భాగంగా గుడ్లను తీసుకునే క్రమంలో పృథ్వీరాజ్.. ప్రేరణ, యష్మీ గౌడతో అసభ్యంగా ప్రవర్తించాడు. వాళ్లిద్దరిని ప్రైవేట్ భాగాలను పట్టుకుని ఉక్కిరిబిక్కిరి చేసేశాడు. అది గమనించిన సంచాలకుడు నబీల్ వదలమని మొత్తుకున్నా పృథ్వీ వినలేదు. పైగా వాళ్లను అలాగే చాలా సేపు పట్టుకుని ఉన్నాడు. ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.పృథ్వీరాజ్ శెట్టి అసభ్యంగా ప్రవర్తించడాన్ని యష్మీ గౌడ లైట్ తీసుకున్నప్పటికీ ప్రేరణ మాత్రం అస్సలు తట్టుకోలేకపోయింది. అతడిపై అరుస్తూ సంచాలకుడికి పలుమార్లు కంప్లైంట్ కూడా ఇచ్చింది. అయినా వినకపోవడంతో ఎలాగోలా విడిపించుకుని పృథ్వీరాజ్ గూబ పగలగొట్టేసింది.
ఇక ఇదిలా ఉంటే ప్రభావతి టాస్కులో గెలిచిన నిఖిల్ టీం నుంచి క్లాన్ చీఫ్ కంటెండెర్లుఅయ్యేందుకు ఇద్దరిక అవకాశం వచ్చింది. రెడ్ ఎగ్ ఎవరికి ఇస్తే వాళ్లే శక్తి క్లాన్ నుంచి కంటెండర్ అవుతాడని చెప్పారు. ఇక ఓడిన టీం నుంచి ముగ్గురు కంటెండర్లు వస్తారని చెప్పాడు. దీంతో అభయ్ మళ్లీ నోరు జారాడు. అసలు ఏం చెబుతున్నాడు.. బిగ్ బాస్‌కు క్లారిటీ ఉందా? అని నోరు జారాడు. దీంతో అభయ్ టీంకు బిగ్ బాస్ పెద్ద శిక్ష వేశాడు.అభయ్ నోరు జారడం వల్ల.. టీం నుంచి రావాల్సిన క్లాన్ చీఫ్ కంటెండర్లను కూడా క్యాన్సిల్ చేశాడు. అలా చివరకు రెడ్ ఎగ్ సోనియాకు ఇవ్వడంతో నిఖిల్, సోనియా కలిసి టాస్కులో పోటి పడ్డారు. నిదానమే ప్రధానం అనే ఈ టాస్కులో సోనియా ఓడిపోయింది. ఆటలు ఆడటం అంటే.. మాటలు మాట్లాడినంత ఈజీ అనుకుందో ఏమో.. చిన్నోడిని పెద్దోడిని పెట్టుకుని సరసాలు ఆడినంత ఈజీ అనుకుందో ఏమో.. చివరకు వచ్చిన అవకాశాన్ని వాడుకోలేకపోయింది. సోనియా టాస్కుల్లో వీక్ అని మరోసారి నిరూపించుకుంది. ఆటలు కాదు.. కేవలం మాటలే అని మరోసారి అందరికీ ఫ్రూవ్ చేసింది సోనియా.