Home » Entertainment » Biggboss 6 Keerthi Chance To Win Title Star Maa
Entertainment

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ టైటిల్ రేసులో మరో కొత్త పేరు.. ఇక్కడిదాకా తీసుకొచ్చిన వారు ఆమెని విన్నర్ ని చేయలేరా..!

Authored By
Rame Samhith
The Telugu News | Published on: December 13, 2022, 11:00 am
Advertisement

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 లో ఫైనల్ వీక్ సూపర్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని ఆల్రెడీ నాగార్జున హింట్ ఇచ్చారు. హౌస్ లో ప్రస్తుతం ఆరుగురు హౌస్ మెట్స్ ఉన్నారు. వారిలో టాప్ 3లోకి శ్రీహాన్, రేవంత్, కీర్తి వెళ్లారు. ఇక ఉన్న ముగ్గురిలో ఆది రెడ్డి, రోహిత్, శ్రీ సత్యలలో ఒకరు వారం మధ్యలో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందరు రోహిత్ లేదా శ్రీ సత్యలలో ఒకరు బయటకు వస్తారని అంటున్నారు.

Advertisement

అయితే విన్నర్ గా రేవంత్ పేరు బలంగా వినపడుతున్నా సరే మిగతా అలా చేస్తే బిగ్ బాస్ మీద నమ్మకం పోతుందన్న కాన్సెప్ట్ తో రేవంత్ కి దగ్గరగా ఉన్న హౌస్ మెట్స్ ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారట. ఇక ఈ క్రమంలో మొదటి వారం నుంచి ఫైనల్ 5లో స్థానం సంపాదించిన కీర్తి భట్ కి కూడా ఈసారి టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. రేవంత్ కి ప్రతి వారం నామినేషన్స్ లో ఓటింగ్ బాగానే వచ్చినా ఇది ఫైనల్ వీక్.. టైటిల్ విన్నర్ ని తేల్చే ఓటింగ్ కాబట్టి కచ్చితంగా ఆడియన్స్ అందరు వారి నిర్ణయాన్ని తెలియచేసే ఛాన్స్ ఉంది.

Bigg Boss 6 Telugu keerthi chance to win title star maa

Advertisement

అందుకే ఇన్నాళ్లు సింపతీతో చివరి వారం వరకు నెట్టుకొచ్చిన కీర్తికి ఆడియన్స్ చివరి వారం కూడా సపోర్ట్ చేసి ఆమెని విన్నర్ గా మారేలా చేస్తారని అంటున్నారు. బిగ్ బాస్ లో లేడీ విన్నర్ ఎవరు అవలేదు. నాన్ స్టాప్ లో బిందు అయ్యింది కానీ జరిగిన ఐదు సీజన్ లలో అమ్మాయి టైటిల్ విన్నర్ అవలేదు. అందుకే కీర్తిని ఈసారి విన్నర్ గా చేయాలని ఆడియన్స్ లో కొందరు అనుకుంటున్నారు. మరి రేవంత్ కాకుండా సీజన్ 6 విన్నర్ వేరేఒకరు అవుతారా లేదా అన్నది ఈ వీకెండ్ తెలుస్తుంది.

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి