Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ లో బూ.. బూ.. బూతులు.. బాబోయ్ ఎవరు తగ్గట్లేదుగా..!
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్ అవుతున్నాయి. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ మధ్య ఫైట్ కూడా రసవత్తరంగా సాగుతుని. బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం గుడ్ల టాస్క్ ఒకటి జరుగుతుంది. నిఖిల్, అభయ్ రెండు క్లాన్ల మధ్య ఈ టాస్క్ జరుగుతుంది. ఈ టాస్క్ లో నిఖిల్ క్లాన్ దారుణంగా ఆడుతున్నారు. అవతల వారికి దెబ్బలు తగులుతాయన్న కనీసం కన్సర్న్ లేకుండా […]
ప్రధానాంశాలు:
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ లో బూ.. బూ.. బూతులు.. బాబోయ్ ఎవరు తగ్గట్లేదుగా..!
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్ అవుతున్నాయి. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ మధ్య ఫైట్ కూడా రసవత్తరంగా సాగుతుని. బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం గుడ్ల టాస్క్ ఒకటి జరుగుతుంది. నిఖిల్, అభయ్ రెండు క్లాన్ల మధ్య ఈ టాస్క్ జరుగుతుంది. ఈ టాస్క్ లో నిఖిల్ క్లాన్ దారుణంగా ఆడుతున్నారు. అవతల వారికి దెబ్బలు తగులుతాయన్న కనీసం కన్సర్న్ లేకుండా ఆడుతున్నారు. ఇక పనిలో పనిగా పృధ్వి మరోసారి ఎఫ్ వర్డ్ వాడి షాక్ ఇచ్చాడు.ఆల్రెడీ పృధ్వికి హోస్ట్ నాగార్జున హౌస్ లో బూతులు మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చాడు అయినా కూడా పృధ్వి అలా చేస్తున్నాడు. ఇదిలాఉంటే హౌస్ లో సోనియా ఆడుతున్న డబుల్ గేం బయట ఆడియన్స్ అంతా చిరాకు పడుతున్నారు. నిఖిల్, పృధ్వి లను పెద్దోడు చిన్నోడు అంటూ తన పక్కనే తిరిగేలా చేసుకున్న సోనియా నిఖిల్ కాస్త లో గా ఉంటే అతని చాతి మీద నిమురుతూ కనబడింది.
అలా మగవాడి ప్రైవేట్ పార్ట్ దగ్గర మహిళ చేయి తగిలితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక కావాల్సినప్పుడు హగ్గులు గట్రా పెట్టుకుంటూనే ఉన్నారు. నిఖ్ల్ ఆటని సాంతం నాకించేసేలా సోనియా గట్టి ప్లానే వేసిందని అనిపిస్తుంది. మరోపక్క పృధ్విని కూడా సోనియా వదలకుండా అతని గడ్డాన్ని సరిచేస్తూ ఏదేదో చేస్తుంది. ఇక మణికంఠ అక్క అంటూనే సోనియాకి అర్జెంట్ గా హగ్గు కావాలి కెమెరా లేని చోటకి వెళ్దామని అంటాడు.
ఇదంతా చూస్తున్న ఆడియన్స్ పిచ్చెక్కిపోతున్నారు. మరోపక్క గుడ్ల టాస్క్ లో ప్రేరణ, విష్ణు ప్రియ శృతి మించి పోట్లాడుకున్నారు. ఇద్దరు క్యారెక్టర్ లెస్ అంటే నువ్వే క్యారెక్టర్ లెస్ అనుకుంటూ చెప్పుకున్నారు. మొత్తానికి హౌస్ లో గుడ్ల టాస్క్ అంతా రగడ గా జరుగుతుంది. సోనియా మాత్రం తన డబుల్ గేమ్ తో బాబోయ్ అనిపించేస్తుంది.