bindu madhavi fire on netizens
Bindu Madhavi : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో సక్సెస్ ఫుల్‌గా సాగుతున్న ఈ షో ఇప్పటికే ఐదు సీజన్స్ పూర్తి చేసుకొని ఆరో సీజన్‌కి సిద్ధం అవుతుంది. అయితే ఇటీవల బిగ్ బాస్ నాన్‌స్టాప్ కార్యక్రమం కూడా జరిగింది. ఇందులో బిందు మాధవి విజేతగా నిలిచింది. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో తొలిసారి లేడి విన్నర్ కావడం అందరిని ఆనందానికి గురి చేసింది. తెలుగులో అనీష్ కురువిల్ల దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన తొలి ప్రయత్నం `ఆవకాయ బిర్యానీ`. ఈ మూవీతో హీరోయిన్ గా పరిచయమైన తెలుగమ్మాయి బిందు మాధవి.
ఆ తరువాత బంపర్ ఆఫర్, రామ రాయ కృష్ణ కృష్ణ చిత్రాల్లో నటించింది. కొంత విమరాం తరువాత నేచురల్ స్టార్ నాని నటించిన `పిల్ల జమీదార్`లోనూ మెరిసింది. అయితే తెలుగులో ఆ తరువాత చెప్పుకోదగ్గ అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ కు మకాం మార్చేసింది. బిగ్ బాస్ ట్రోఫీని సొంతం చేసుకున్న దగ్గరి నుంచి నిత్యం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్ లో వుంటోంది. బిగ్ బాస్ లో తనని ట్రోల్ చేసిన వారిపై విరుచుకుపడిన బిందు ఆడపులి అనిపించుకుంది. తాజాగా తన డ్రెస్సింగ్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై బిందు మాధవి ఘాటుగా స్పందించింది.
bindu madhavi fire on netizens
వేసుకున్న దుస్తులని బట్టి ఇచ్చే గౌరవం తనకు అక్కర్లేదన్నారు. కొంత మంది నెటిజన్లు బిందు మాటలకు సపోర్ట్ గా నిలిచి అభినందిస్తుండగా మరి కొంత మంది మాత్రం మిమ్మల్ని అలాంటి ఫ్యాషన్ డ్రెస్సుల్లో చూడలేకపోతున్నామంటూ కామెంట్ లు చేస్తున్నారు. కాగా, ఓ నెటిజన్ బిందు మాధవి డ్రెస్సింగ్ పై అసహనం వ్యక్తం చేశాడు. `బిగ్ బాస్ లో వున్నప్పుడు ఆమెను చూస్తే నాకు ఎంతో ఆనందంగా అనిపించేదని హౌస్ లో వున్న వాళ్లంతా ఎక్స్పోజ్ చేసేలా డ్రెస్ లు వేసుకున్నప్పటికీ బిందు మాధవి మాత్రం సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించేవారన్నాడు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.