Inaya Sultana : బర్త్ డే స్పెషల్ గిఫ్ట్.. ఇనయ సుల్తానపై హగ్గులు, ముద్దుల వర్షం కురిపించిన ఆర్జీవీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Inaya Sultana : బర్త్ డే స్పెషల్ గిఫ్ట్.. ఇనయ సుల్తానపై హగ్గులు, ముద్దుల వర్షం కురిపించిన ఆర్జీవీ

Inaya Sultana : ఇండస్ట్రీలో ప్రతి సంవత్సరం కొత్త తరం ఎంట్రీ ఇస్తుంది. కాస్త అందంగా ఉండి హీరోయిన్‌‌లా ఉన్నావ్ కదా.. సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా అని ఎవరైనా అంటే చాలు.. నేటితరం ముందు వెనుక చూడకుండా ఇండస్ట్రీకి వచ్చి నానా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు సపోర్టుతో వచ్చి ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంటుంటే మరికొందరు సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకుని ఇండస్ట్రీలో రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కోవలోకి వస్తుంది నయా యాక్టర్ ఇనయ సుల్తాన.. […]

 Authored By mallesh | The Telugu News | Updated on :16 September 2022,11:30 am

Inaya Sultana : ఇండస్ట్రీలో ప్రతి సంవత్సరం కొత్త తరం ఎంట్రీ ఇస్తుంది. కాస్త అందంగా ఉండి హీరోయిన్‌‌లా ఉన్నావ్ కదా.. సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా అని ఎవరైనా అంటే చాలు.. నేటితరం ముందు వెనుక చూడకుండా ఇండస్ట్రీకి వచ్చి నానా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు సపోర్టుతో వచ్చి ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంటుంటే మరికొందరు సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకుని ఇండస్ట్రీలో రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కోవలోకి వస్తుంది నయా యాక్టర్ ఇనయ సుల్తాన..

Inaya Sultana : నేను చేసింది ఏమైనా పోర్నా..దానికే అసహ్యించుకుంటారా..

మొన్నటివరకు యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి పేరు సంపాదించుకున్న వారు ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకున్కనారు. ఇప్పుడు బిగ్ బాస్ ట్రెండ్ నడుస్తోంది. ఇందులో ఎవరైతే ఎక్కవగా చిల్లర పనులు చేసి పాపులర్ అవుతారో వారికి అవకాశాలు దక్కుతాయని కొందరు అంటున్నారు. అంటే గేమ్‌లో విన్ అవ్వాలంటే చివరి వరకు ఉండాలి. కానీ కొందరు మాత్రం ఆడియెన్స్ ఫాలోయింగ్ ఎవరైతే ఎక్కువగా దక్కించుకుంటారో వారికే అవకాశాలు దక్కుతున్నాయట. తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఇనయ సుల్తాన గురించి మాట్లాడుకుంటే ఇటీవల ఈమె పుట్టిన రోజు వేడుకలకు ఏకంగా రామ్ గోపాల్ వర్మ వచ్చి నానా రచ్చ చేశాడు. ఇందులో యాక్టర్ శ్రీకాంత్ కూడా పాల్గొన్నాడు. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఇనయ.. కొన్ని సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు కూడా పోషించిదని ఎవరికీ తెలియదు.

birthday special gift from RGV to inaya sultana

birthday special gift from RGV to inaya sultana

ఇంట్లోవారు తన టాలెంట్‌ను తొక్కేశారు. బయటకు రానివ్వలేదు. యాక్టర్ అవుదామనుకుంటే వద్దన్నారు. దీంతో పారిపోయి ఇండస్ట్రీకి వచ్చిన ఇనయ.. సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. తన పుట్టిన రోజు పిలువగానే ఆర్జీవీ వచ్చారని ఇనయ ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. వచ్చిన వాడు ఊర్కే ఉన్నాడా అంటే ఇనయను పట్టుకుని లాగి కౌగిలించుకుని ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టాడు. భుజాలపై, బుగ్గలపై ముద్దులు పెడుతూ నానా రచ్చ చేశాడు. ఆమె కాళ్లు పట్టుకుని ఆర్జీవీ నానా హంగామా సృష్టించాడు. ఇనయను మాత్రం ఆర్జీవీ అస్సలు వదలలేదు. తన కామాన్నిచేతలతో తీర్చుకున్నాడు.ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్లు ఇనయను ఓ ఆట ఆడుకుంటున్నారు.అతనితో కమిట్ అయ్యావా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది