అమ్మో అమ్మో ఎవ్వరికీ చెప్పకుండా ‘ వాడితో ‘ సీక్రెట్ అఫైర్ నడుపుతోన్న టాప్ హీరోయిన్ !

Authored By aruna | The Telugu News | Published on: July 6, 2023, 11:00 am

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఆశిక్ 2 , ఏక్ విలన్ సినిమాలతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న శ్రద్ధ కపూర్ తెలుగులో ప్రభాస్ నటించిన ‘ సాహో ‘ సినిమాలో హీరోయిన్గా నటించింది. అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో ఈ బ్యూటీ కి తెలుగులో అవకాశాలు రాలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ఇక సోషల్ మీడియాలో శ్రద్ధ గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఆమె డేటింగ్ ప్రేమాయణం గురించి గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి. ఇంతకుముందు దర్శకనిర్మాత ఫర్హాన్ అఖ్తర్ తో శ్రద్ధా డేటింగ్ చేసిందని ప్రచారమైంది.

ఆ తర్వాత ప్రముఖ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో డేటింగ్ చేస్తోందని గుసగుసలు వినిపించాయి. తర్వాత ఈ జంట రకరకాల కారణాల తో విడిపోయారని వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల శ్రద్ధ తన కొత్త బాయ్ ఫ్రెండ్ రాహుల్ మోడీతో కలిసి ముంబైలో కనిపించింది. వారిద్దరు ఒక సినిమా చూసి డిన్నర్ చేశారు. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫోటోలో ఇద్ధరు చాలా క్లోజ్ గా కనిపించారు. శ్రద్ధ చాలా సింపుల్ డ్రెస్ లో కనిపించింది. రాహుల్ కూడా చాలా సింప్లిసిటీగా కనిపించాడు. ఈ ఫోటోని చూసినా అభిమానులు వివిధ రకాలుగా స్పందించారు. శ్రద్ధా డ్రెస్ చాలా బాగుందని ప్రశంసలు కురిపించారు.

Bollywood beauty shraddha kapoor dating with Rahul Modi

Bollywood beauty shraddha kapoor dating with Rahul Modi

కొంతమంది రాహుల్ శ్రద్ధ మాజీ ప్రియుడుతో రోహన్ తో పోల్చారు. మరికొందరు శ్రద్ధా కపూర్ సింప్లిసిటీ డ్రెస్ ఎంపిక విషయంలో ప్రశంసించారు. ఇకపోతే రాహుల్ మోడీ బాలీవుడ్ లో పాపులర్ రైటర్ కం అసిస్టెంట్ డైరెక్టర్. శ్రద్ధా నటించిన చిత్రం ‘ తూ ఝూటీ మై మక్కర్ ‘ కి అతడు రచయిత. లవ్ రంజన్ తో కలిసి రాహుల్ మోడీ సహ రచయిత గా ఈ చిత్రం కోసం పని చేసారు. ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాల కు రాహుల్ మోడీ పని చేసారు. ఆ సినిమా టైంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడినట్లు తెలుస్తుంది. వారిద్దరి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ ఉందో మాత్రం ఎవరికీ తెలియదు.

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp