bollywood hero who loves sam that is why samantha divorces chaitu
Samantha : ‘ఏమాయ చేసావే’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. హీరోయిన్‌గానే కాకుండా బిజినెస్ ఉమన్‌గానూ సామ్ రాణిస్తోంది. టాప్ హీరోయిన్‌గా సామ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు సిరీస్‌పైన దృష్టి సారించింది. నాగచైతన్యతో మ్యారేజ్ తర్వాత సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే ‘ది ఫ్యామిలీ మ్యన్ 2’ సిరీస్‌లో బోల్డ్ రోల్ ప్లే చేసి ఓటీటీ లవర్స్ ఫేవరెట్ హీరోయిన్‌గా మారింది.
bollywood hero who loves sam that is why samantha divorces chaitu
‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ సూపర్ హిట్ కాగా ఇందులో మనోజ్ భాజ్‌పాయి పర్ఫార్మెన్స్‌తో సమానంగా సామ్ పర్ఫార్మ్ చేసింది. ఈ సిరీస్‌తో సామ్ సౌత్‌తో పాటు నార్త్ ప్రజలను అభిమానులుగా చేసుకుంది. ఈ సిరీస్‌లో సమంత నటనను చూసి తాను ఆమెతో లవ్ లో పడిపోయానని బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తెలిపారు.
bollywood hero who loves sam that is why samantha divorces chaitu
భవిష్యత్తులో సమంతతో వర్క్ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు షాహిద్ చెప్పారు. షాహిద్ ప్రజెంట్ టాలీవుడ్ మూవీస్ రీమేక్‌పైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాను బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’గా మేకర్స్ తీశారు. ఇందులో షాహిద్ కపూర్ లీడ్ రోల్ ప్లే చేశాడు. తెలుగు సినిమాను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగానే ‘కబీర్ సింగ్’ సినిమాకు డైరెక్షన్ చేశారు. ఇకపోతే టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘జెర్సీ’ రీమేక్ కూడా షాహిద్ కపూర్ వద్దకే వెళ్లడం గమనార్హం.
bollywood hero who loves sam that is why samantha divorces chaitu
ఈ సినిమాకు నేషనల్ అవార్డు రాగా, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరినే హిందీ వర్షన్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ఇక సమంత ప్రజెంట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’లో లీడ్ రోల్ ప్లే చేస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ సినిమా ద్వారా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయ టాలీవుడ్‌కు ఇంట్రడ్యూస్ అవుతుండటం గమనార్హం. ఈ చిత్రం ద్వారా సమంత తొలిసారి పౌరాణిక పాత్ర పోషిస్తోంది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.