Avatar 2 Movie : అతిపెద్ద వివాదం లో అవతార్ 2? కొంప మునిగే బ్రేకింగ్ న్యూస్ !

 Authored By prabhas | The Telugu News | Updated on :13 December 2022,3:30 pm

Avatar 2 Movie : అవతార్ 2 సినిమా, Avatar 2 Movie, కోసం ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తుంది. విజువల్ వండర్ హాలీవుడ్ సినిమా అవతార్ టు మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ మొదలయ్యాయి. కదులకొద్ది భాషలో ఈ సినిమా విడుదల కాబోతుంది. తెలుగులో ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు డిస్నీ స్నానిక డిస్ట్రిబ్యూటర్స్ తో చర్చలు జరుపుకుంటున్నారు. అయితే మన దగ్గర హాలీవుడ్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తే 30 నుండి 40% డిస్ట్రిబ్యూటర్స్ కి ఇస్తారు. కానీ ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ 50% వాటా కావాలని డిమాండ్ చేస్తున్నారట.

అయితే డిస్నీ వారు డిస్ట్రిబ్యూటర్స్ కి అంతా వాటా ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదట. డిస్ట్రిబ్యూటర్ షేర్ ను 40 శాతం వరకు ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఒకవైపు మల్టీప్లెక్స్ థియేటర్లకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కావడంతో అవతార్ అభిమానులు నిరాశల రక్తపరుస్తున్నారు. అవతార్ సినిమా రిలీజ్ అయ్యి 13 సంవత్సరాలు కావస్తుంది.

Breaking News on Avatar 2 Movie in the biggest controversy

Breaking News on Avatar 2 Movie in the biggest controversy

ఇక అవతార్ రెండో భాగం కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అవతార్ 2 సినిమా ఎప్పుడు అంటే బుకింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. కొందరు మాత్రం మల్టీప్లెక్స్ లో బుక్ చేసుకున్నారు. విడుదలకు మరో మూడు రోజుల సమయం ఉంది. కనుక ఈ రెండు రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఎవరో ఒకరు అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అవతార్ టు సినిమా డిసెంబర్ 16న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమయ్యాయి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి