
Celebrity Marriages on Heroines who caught star heroes in the name of love
Celebrity Marriages : తెలుగు సినిమా పరిశ్రమలో ప్రేమ వివాహాలు చాలానే జరిగాయి. కొందరిది చైల్డ్ హుడ్ లవ్ స్టోరీస్ కూడా ఉన్నాయి. ప్రధానంగా ఇండస్ట్రీలో అగ్రహీరోలుగా కొనసాగుతున్న వారిలో కొందరు నటులు తమ కోస్టార్స్‌ను ప్రేమించి పెళ్లాడారు. ఇప్పటికీ కూడా తమ భార్యలతో సంతోషంగా కలిసి ఉంటున్నారు. ఆనాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్‌లో కొందరు విడాకులు తీసుకుని మరోపెళ్లి చేసుకుంటే.. కొందరు మాత్రం తమ ప్రేమను భద్రంగా కాపాడుకుంటున్నారు. అయితే, స్టార్ హీరోస్‌ను పెళ్లాడిన హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. టాలీవుడ్‌తో పాటు చాలా ఇండస్ట్రీల్లో స్టార్ హీరోలు తమ సహ నటులను ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు.
అందులో అక్కినేని కుటుంబంలో ఏకంగా తండ్రి కొడుకులు ముందు వరసలో ఉన్నారు. మెగాఫ్యామిలీ నుంచి పవర్ స్టార్, తమిళంలో సూర్య, మహేశ్ బాబు ఇలా చాలా మంది ఉన్నారు.ఇక బాలీవుడ్ విషయానికి వస్తే ఆ లెక్క చెప్పడం చాలా కష్టం.. మొన్నటికి మొన్న రణవీర్-దీపిక.. విక్కీకౌశల్-కత్రినాకైఫ్ మ్యారేజ్ అవ్వగా.. తాజాగా రణబీర్ కపూర్-అలియాభట్ వివాహం ఘనంగా జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగార్జున-అమలది తొలి లవ్ స్టోరీ అంటుంటారు. ఎందుకంటే అప్పటికే నాగ్ కు వివామైంది కొడుకు కూడా ఉన్నాడు. వారు డివర్స్ తీసుకున్నాక.. శివ సినిమా టైంలో నాగ్ అమలను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు.అమల కూడా నాగ్‌ను చూడగానే పడిపోయినట్టు తెలిపింది.
ఇక పవన్ కళ్యాణ్-రేణుదేశాయ్ విషయానికొస్తే వీరు కూడా జానీ సినిమా టైంలో లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు. ఇక మహేశ్ బాబు – నమ్రత..వంశీ సినిమా షూటింగ్ టైంలో లవ్ చేసుకున్నారు. ఇంట్లో తమ విషయం చెప్పి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరి కాపురం నేటికి సంతోషంగా సాగుతోంది. ఇక టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య-సమంత.. ఏం మాయచేశామే టైంలో పరిచయం అయ్యారు. తొలి చూపులోనే సామ్ చైతూను మెస్మరైజ్ చేసింది.పెద్దల అంగీకారంతో పెళ్లిచేసుకున్నారు. కానీ మనస్పర్దల కారణంగా విడిపోయారు. తమిళ మీరో సూర్య – జ్యోతిక లవ్ స్టోరీ సూపర్ అని అంటారు. వీరు 1999లో పూవెల్లం కెట్టుప్పర్ సినిమా షూటింగ్ లో కలుసుకున్నారు. అప్పుడే ప్రేమలో పడగా 2006లో వివాహం చేసుకుని సౌత్‌లో లవ్లీ కపుల్‌గా గుర్తింపు పొందారు.
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
This website uses cookies.