Chalaki Chanti : కష్టాల్లో జబర్దస్త్ చంటి.. లోన్లు, ఈఎంఐలు కట్టలేక అలా!
Chalaki Chanti జబర్దస్త్ jabardasth వేదిక మీద చలాకీ చంటి Chalaki Chanti ఎప్పటి నుంచో కామెడీని పండిస్తున్నాడు. మధ్యలో అలా వెళ్లిపోతుంటాడు.. మళ్లీ వస్తుంటాడు. అలా ఎంట్రీలు, రీ ఎంట్రీలు చలాకీ చంటికి కామన్. అయితే చలాకీ చంటి Chalaki Chanti కి ఆగ్రహం ఎక్కువ అని, ఆయన్ను చూస్తే జబర్దస్త్ jabardasth లో అందరూ వణికిపోతుంటారని టాక్. చివరకు జడ్జ్‌లు కూడా వీడితో మనకెందుకు అని వదిలేస్తుంటారట. అలా చంటి Chalaki Chanti అంటే అందరికీ ఓ రకమైన అభిప్రాయమని అంటుంటారు. అందుకే ఎవ్వరూ కూడా చంటికి ఎదురు వెళ్లడానికి సాహసించరు.

Chalaki Chanti Special Getup In Jabardasth
జబర్దస్త్ చంటి.. లోన్లు, ఈఎంఐలు కట్టలేక .. Chalaki Chanti
ఆయన తన స్కిట్‌లో డామినేషన్ కనిపించేలానే మాటలు రాసుకుంటాడు. తనను ఎవ్వరూ ఏమీ అనకుండా.. అందరినీ తానే ఆడుకునేలా రాసుకుంటాడు. స్కిట్లో చంటి అందరి మీద చేయి చేసుకుంటాడు..కానీ మిగిలిన ఆర్టిస్ట్‌లు మాత్రం చంటి మీద చేయి చేసుకోవడానికి వెనుకా ముందు ఆలోచిస్తారు. ఇలానే ఓ స్కిట్లో అందరూ కలిసి చంటిని బాదేయాలి. కానీ అందరూ వెనుకాడుతూ ఉంటే.. ఇది స్కిట్ అలాంటివేమీ ఉండకూడదు కొట్టండి అని రోజా అందరినీ ఎంకరేజ్ చేసింది.

Chalaki Chanti Special Getup In Jabardasth
అలా చలాకీ చంటి తన డామినేషన్‌ను చూపిస్తూ ఎవ్వరికీ తలవంచుకుండా ఉంటాడు. అయితే తాజాగా jabardasth లో తన స్కిట్లో చంటి ఐ సినిమాలోని విక్రమ్ గెటప్‌తో వచ్చాడు. వింత ఆకారంలో ఉన్న చంటిని చూసి నూకరాజు అదిరిపోయే సెటైర్ వేశాడు. అయితే ఆ సెటైర్‌లో కొంత నిజం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ లోన్లు, ఈఎంఐలు ఎంత పని చేశాయ్.. లేకపోతే చంటి అన్న ఇలా వంగడం ఏంటి? అని అసలు విషయాన్ని చెప్పాడు. అంటే చంటికి ఆర్థిక కష్టాలు ఉన్నాయని, అందుకే ఇలా వెరైటీ స్కిట్లు, గెటప్లు వేసుకుంటూ తన స్థానాన్ని పదిలంగా కాపాడుకుంటూ నాలుగు రాళ్లు సంపాదించుకుంటున్నాడని చెప్పకనే చెప్పేశాడు.
ఇది కూడా చదవండి ==> హిమను చంపించినట్టే.. నిన్ను కూడా చంపేస్తా.. అంజిని తుపాకీతో బెదిరించిన మోనిత.. ఈ విషయం తెలిసి షాక్ అయిన దీప
ఇది కూడా చదవండి ==> అందాల దాడి చేస్తోన్న ఇస్మార్ట్ పోరీ.. చీరలో నభా పరువాల విందు!
ఇది కూడా చదవండి ==> తన ఎక్స్‌ను చూపించిన రష్మి.. అందరికీ షాక్ ఇచ్చిన యాంకర్.. వీడియో
ఇది కూడా చదవండి ==> అమ్మాయిలతో అఫైర్స్.. నిర్మాత సురేశ్ బాబు షాకింగ్ కామెంట్స్..?