Chammak Chandra : చమ్మక్ చంద్ర ఎంత నీచుడో బయటపడింది .. చెప్పుతో కొట్టాలి అంటోన్న తోటి జబర్దస్త్ కమెడియన్… !

 Authored By prabhas | The Telugu News | Updated on :12 November 2022,5:00 pm

Chammak Chandra : ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో కి పెద్ద ఎత్తునా ప్రజాధరణ ఉందనే చెప్పాలి. లైఫ్ లేని కమెడియన్స్ కు మంచి లైఫ్ అందించింది జబర్దష్. ఎంతోమంది టాలెంటెడ్ కమెడియన్సు కు ఒక దారి చూపించి లైఫ్ లో సెటిల్ అయ్యేలా చేసింది. ఇక ఈ జబర్దస్త్ వేదికగా అడుగుపెట్టి కార్లు బంగ్లాలు కొనుక్కున్న కమెడియన్స్ ఎంతోమంది ఉన్నారు. ఇంకొంతమంది వెండితెరపై కూడా అవకాశాలను పొందారు. ఇక ఇందులో ఆనంద్ కూడా ఒకరు. జబర్దస్త్ కమెడియన్ గా ,ట్యాగ్ వేసుకుని మంచి పేరు సంపాదించుకున్నాడు ఆనంద్. ఇక ఇయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వల్గర్ డైలాగు వేస్తూ ప్రేక్షకులను హెల్తీ కామెడీతో నవ్విస్తాడు.

అయితే ఇటీవల యూట్యూబ్ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనంద్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా చమ్మక్ చంద్ర ను పొగిడేశాడు. ఆనంద్ మాట్లాడుతూ చంద్రన్న ఉన్న సమయంలోనే మేము జబర్దస్త్ లో వచ్చామని, చమ్మక్ చంద్ర నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అని, కమెడియన్ గా నన్ను చాలా ఎంకరేజ్ చేశారని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఒకసారి తన టీం లో ఆనంద్ ను మెయిన్ హెడ్ గా పెట్టుకోవడానికి ఆఫర్ ఇచ్చారట. అయితే ఆనంద్ టీం లీడర్ గా ఉండడంతో , కొంతమందితో ఉన్న సరే టీం లీడర్ గానే ఉంటా అని చెప్పారట.

Chammak Chandra low self has been revealed

Chammak Chandra low self has been revealed

అయితే చాలామంది చమ్మక్ చంద్ర కు క్యాస్ట్ పిచ్చి ఉందని, తెలంగాణ వాళ్లను మాత్రమే చమ్మక్ చంద్ర సపోర్ట్ చేస్తారని , అంటున్నారు. అలా చంద్రన్న ను అనే వారిని చెప్పు తీసుకొని కొట్టాలని, ఎందుకంటే చంద్ర అన్న మనస్తత్వం అలాంటి కాదని చెప్పుకొచ్చాడు ఆనంద్. అలాగే ఆయనకు ఉన్నదాంట్లో సగానికి పైగా జనాలకు ఖర్చు చేశాడని, అలాగే ఎంతోమంది కమెడియన్లకు మంచి లైఫ్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. టాలెంట్ ఉంటే చాలు ,భాష ప్రాంతంతో పని లేకుండా ఎలాంటి వారినైనా సరే ప్రోత్సహించడంలో చంద్రన్న నెంబర్ 1 అని , మంచి మనసున్న మనుషుల్లో చంద్రన్న ఉంటారని చెప్పుకొచ్చాడు. ఇలా కులం పిచ్చి ని చంద్రన్నకు అంట కట్టి నెగిటివ్ కామెంట్ చేసే వారిని నేను వదిలిపెట్టను అంటూ దీటుగా సమాధానం ఇచ్చారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి