Home » Entertainment » Charan Wife Upasana Key Comments On Pregnancy Dress
Entertainment

Upasana Konidela : ప్రెగ్నెన్సీ డ్రెస్ పై మెగా కోడలు ఉపాసన కీలక వ్యాఖ్యలు..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: April 20, 2023, 8:55 pm
Advertisement

Upasana Konidela : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ భార్య ఉపాసన గర్భవతి అని అందరికీ తెలుసు. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడే రామ్ చరణ్ పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమ్రోగింది. దీంతో కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడుతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. సాధారణంగా గర్భవతి అయిన ఆడవాళ్లు ఇంటికే పరిమితం అవుతారు. కానీ ఉపాసన అందరికీ భిన్నంగా… గర్భవతి రోజులను.. ప్రపంచంలో అనేక ప్రదేశాలను చుట్టుముడుతూ ఆస్వాదిస్తూ ఉన్నారు.

Advertisement

Upasana Konidela invisible baby bump is she indeed pregnant

అంతేకాదు ఎప్పటిలాగా అనేక సామాజిక కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. ఇటీవల దుబాయిలో ఉపాసన సీమంత వేడుకలు జరిగాయి. అనంతరం హైదరాబాద్ వచ్చిన ఉపాసన.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రెగ్నెన్సీ లుక్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రెగ్నెన్సీ గనుక దుస్తుల గురించి.. మాట్లాడుతూ ప్రత్యేకంగా ఎటువంటి దుస్తులు ధరించడం లేదని ఉపాసన స్పష్టం చేశారు.

Advertisement

మొదటి నుండి తన ప్రెగ్నెన్సీ ఒక వేడుక లాగా ఉండాలని ఇద్దరం ప్లాన్ చేసినట్లు చెప్పుకొచ్చారు. అందుకే ప్రపంచ దేశాలను చుట్టేస్తున్నాం. ఈ జర్నీ ని ఆస్వాదిస్తున్నాం. నా ఫుడ్ పోషకాహారాలు గురించి వైద్యులు సలహాలు ఇచ్చారు. ఇంక నార్మల్ దుస్తుల్లో చాలా ఫీట్ గా ఉన్న. అందుకే ప్రత్యేకంగా మేటర్నిటీ క్లాట్స్ ధరించడం లేదు. నార్మల్ దుస్తుల్లో కనిపించడాన్ని గొప్పగా భావిస్తున్న.. నిజానికి ఇదొక గొప్ప ప్రయాణం.. అంటూ ఉపాసన తన ప్రెగ్నెన్సీ పై కీలక వ్యాఖ్యలు చేసింది.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి