OTT : థియేటర్ కి కూడా వెళ్ళక్కర్లేదు .. OTT లో ఈ వారం పాతిక సినిమాలు వచ్చాయి లిస్టు చూడండి ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

OTT : థియేటర్ కి కూడా వెళ్ళక్కర్లేదు .. OTT లో ఈ వారం పాతిక సినిమాలు వచ్చాయి లిస్టు చూడండి !

 Authored By sekhar | The Telugu News | Updated on :30 April 2023,10:00 am

OTT : OTT వ్యవస్థ వచ్చిన తర్వాత సినిమా రంగం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సినిమా లవర్స్… కేవలం థియేటర్ లోనే సినిమాలు చూసే పరిస్థితి ఉండేది. దీంతో ఆ సమయంలో సినిమా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు ఉండేది. కానీ ఎప్పుడైతే OTT పుంజుకోవటం జరిగిందో ఒక్కసారిగా సినిమా థియేటర్ వ్యాపారం తగ్గిపోయింది. విడుదలైన సినిమా కేవలం రెండు

వారాలు లేదా నెల రోజులు మించి థియేటర్ లో సందడి చేయడం లేదు. నెలరోజుల తర్వాత OTT లోకి విడుదల చేసేస్తున్నారు. దీంతో థియేటర్ కి బదులు నెలరోజులు ఆగితే ఇంట్లోనే లేదా అరచేతిలోనే ఓటీటీలో సినిమా చూసేయొచ్చు.. అనే ధోరణిలో ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోయింది. అయితే అనూహ్యంగా ఈ వారం ఏకంగా ఒక్కసారిగా 25 సినిమాలు OTT లో విడుదల అవటానికి రెడీ అయ్యాయి. వాటి లిస్టు చూస్తే…

Check out the list of OTT movies released this week

Check out the list of OTT movies released this week

1జీ 5
యూటర్న్
ఈ హిందీ మూవీ ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమ్ కానుంది.

2డిస్నీ+హాట్‌స్టార్

సేవ్ ద టైగర్స్
ఈ తెలుగు వెబ్ సిరీస్ ఏప్రిల్ 27 నుంచి స్ట్రీమ్ అవుతుంది.

పీటర్ పాన్ అండ్ వెండీ
ఈ ఇంగ్లీష్ సినిమా ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

డాక్టర్ రొమాంటిక్
ఈ కొరియన్ వెబ్ సిరీస్ సీజన్ 3 ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

3అమెజాన్ ప్రైమ్

పాతు తలా
శింబు హీరోగా వచ్చిన ఈ తమిళ మూవీ ఏప్రిల్ 27 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

సిటాడెల్
ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమ్ కానుంది.

4సోనీ లివ్

తురుముఖమ్
ఈ తెలుగు డబ్బింగ్ మూవీ ఏప్రిల్ 28 నుంచి అందుబాటులోకి రానుంది.

5ఎమ్ఎక్స్ ప్లేయర్

కోర్ట్ లేడీ
ఈ హిందీ వెబ్ సిరీస్ ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

నోవో ల్యాండ్
ఈ హిందీ డబ్బింగ్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

6 బుక్ మై షో

స్క్రీమ్ వి
ఈ ఇంగ్లీష్ మూవీ ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

7ఈటీవీ విన్

యూ & ఐ
ఈ తెలుగు వెబ్ సిరీస్ ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

నెట్ ఫ్లిక్స్

దసరా
నాని కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ మూవీ ఏప్రిల్ 27 నుంచి అందుబాటులోకి వచ్చింది.

ద లైట్ వుయ్ క్యారీ: మిచెల్ ఒబామా అండ్ ఒప్రా విన్ఫ్రే
ఈ హాలీవుడ్ డాక్యుమెంటరీ ఏప్రిల్ 25 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

జాన్ మూలానే: బేబీ
ఈ హాలీవుడ్ మూవీ ఏప్రిల్ 25 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

ద గుడ్ బ్యాడ్ మదర్
ఈ కొరియన్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

ద నర్స్
ఈ ఇంగ్లీష్ మూవీ ఏప్రిల్ 27 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

స్వీట్ టూత్
ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సీజన్ 2 ఏప్రిల్ 27 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

8 AKA
ఈ ఇంగ్లీష్ మూవీ ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమ్ కానుంది.

బిఫోర్ లైఫ్ ఆఫ్టర్ డెత్
ఈ ఇంగ్లీష్ మూవీ ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమ్ కానుంది.

యోయో హనీ సింగ్
ఈ హిందీ డాక్యుమెంటరీ ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమ్ కానుంది.

కింగ్ ఆఫ్ కలెక్టబుల్స్: ద గోల్డెన్ టచ్
ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమ్ కానుంది.

 

sekhar

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి