Chiranjeevi Anil Ravipudi : జెట్ స్పీడ్‌లో చిరు- అనీల్ రావిపూడి ప్రాజెక్ట్.. విశ్వంభర పరిస్థితి ఏంటి ?
ప్రధానాంశాలు:
Chiranjeevi Anil Ravipudi : జెట్ స్పీడ్‌లో చిరు- అనీల్ రావిపూడి ప్రాజెక్ట్.. విశ్వంభర పరిస్థితి ఏంటి ?
Chiranjeevi Anil Ravipudi : చిరంజీవి నయనతార కాంబినేషన్ లో అనిల్ రావిపూడి క్రేజీ ప్రాజెక్ట్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన హంగామా, అంచనాలు మాములుగా లేవు. కనీసం మూవీ ప్రమోషన్స్ , సక్సెస్ మీట్స్ కూడా అటెండ్ అవ్వని నయన తార చేత ఏకంగా మూవీ ప్రోమో చేయించి అనౌన్స్ చేసేలా చేశాడు. చిరు నుంచి చాలా కాలంగా మిస్ అవుతున్న కామిడి యాంగిల్ ను ఈ మూవీలో కంప్లీట్ గా చూపించాలని డిసైడ్ అయిపోయాడు.

Chiranjeevi Anil Ravipudi : జెట్ స్పీడ్‌లో చిరు- అనీల్ రావిపూడి ప్రాజెక్ట్.. విశ్వంభర పరిస్థితి ఏంటి ?
Chiranjeevi Anil Ravipudi : విశ్వంభర ఎప్పుడు..
రీసెంట్ గానే షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఆల్రెడీ మొదటి షెడ్యూల్ షూటింగ్ ను ఫినిష్ చేసుకుందట ఈ మూవీ.ఈ స్పీడ్ చూస్తుంటే అనుకున్న దానికంటే ముందే అనిల్ అండ్ టీం షూటింగ్ కు ప్యాకప్ చెప్పేటట్లుగా ఉన్నారు. మొత్తానికి మెగాస్టార్ కు పర్ఫెక్ట్ వర్క్ అందిస్తున్నాడు అనిల్ రావిపూడి.
దీనితో పాటు రెండో షెడ్యూల్ ను కూడా రెడీ చేసేస్తున్నారట. సో వచ్చే ఏడాది సంక్రాంతికె ఈ మూవీ వచ్చిన ఆశ్చర్యం లేదు. అయితే విశ్వంభర షూట్ ఎప్పుడో పూర్తైన ఈ మూవీ మాత్రం ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. అలసు ఈ ఏడాది అయిన సినిమా వస్తుందా అనే సందేహాలు అందరి మదిలో మెదులుతున్నాయి