Home » Entertainment » Chiranjeevi Call The Ntr Because Of That Reason
Entertainment

Junior NTR : ఎన్నడూ లేనిది జూనియర్ ఎన్టీఆర్ కి ఫోన్ చేసిన చిరంజీవి .. ఫోన్ ఎత్తగానే జూనియర్ రియాక్షన్ ఇదే..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: January 20, 2023 11:03 pm
Advertisement

Junior NTR : టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లు ఎంతో స్నేహంగా క‌లిసి మెలిసి ఉంటారు. ఇక టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన `ఆర్ఆర్ఆర్‌ ‘ సినిమాతో వీళ్ళిద్దరి స్నేహం మరింత బలపడింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కేవలం ఇండియా లోనే కాకుండా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడులై మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇటీవల ఈ సినిమా అంతర్జాతీయ గ్లోబల్ అవార్డ్స్ అందుకుంది. తెలుగు వారి సత్తా ఏంటో దేశం నలుమూలలా తెలిసేలా చేశాడు జక్కన్న.

Advertisement

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ టైం లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మధ్య మంచి స్నేహం కుదిరిందని అందరూ అనుకున్నారు. కానీ సినిమా ప్రారంభం కాక‌ముందు నుంచే తాము మంచి స్నేహితులం అని గ‌తంలోనే పేర్కొన్నారు. అయితే రామ్ చరణ్ తండ్రి మెగా స్టార్ చిరంజీవికి కూడా ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమట. మెగా ఫ్యామిలీలో అంతమంది హీరోలు ఉన్నా సరే చిరంజీవి కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే అభిమానం అంట. ఎన్టీఆర్ నీ చాలా ప్రత్యేకంగా అభిమానిస్తారట.

Chiranjeevi call the Junior NTR because of that reason

Advertisement

ముఖ్యంగా డాన్స్ విషయం లో ఎన్టీఆర్ ను చిరంజీవి బాగా అభిమానిస్తారట. అలాగే ఎన్టీఆర్ నటించిన ప్రతి సినిమాను చిరంజీవి చూస్తారట. సినిమా చూశాక ఎన్టీఆర్ కు ఫోన్ చేసి సినిమా లో బాగా చేశావని అభినందిస్తారు. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అయ్యాక కూడా చిరంజీవి ఎన్టీఆర్ కు ఫోన్ చేసి బాగా మెచ్చుకున్నారు. నటన, డాన్స్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారంట. మరీ ఎన్టీఆర్ అంటే ఆ మాత్రం ఉంటుంది ఉంటుంది. ఎన్టీఆర్ నటన అంటే ఎవరికైనా ఇష్టమే అని అభిమానులు అంటున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి