Categories: EntertainmentNews

Dhanraj : కమెడియన్ నుంచి హీరో.. ఒక్కసారిగా బోరున ఏడ్చేసిన ధన్‌రాజ్

Dhanraj : బుల్లితెర సక్సెస్ ఫుల్ కామెడీ షో జబర్దస్త్ గురించి తెలియని వారుండరు. సెల్ చేతిలో ఉందంటే చాలా మంది కాలక్షేపానికి అదే పెట్టుకుని చూస్తుంటారు.ఇందులోని కమెడియన్స్ వేసే పంచులు, పేల్చే జోకులు విని కాసేపు మనశ్శాంతిని పొందుతారు జనాలు. ఉరుకుల పరుగుల జీవితంలో జబర్దస్త్ కామెడీ షో అనేది చాలా మందికి ఒక రిలాక్సేషన్ లాగా పనిచేస్తుంది. అందుకే ఈ షో రేటింగ్స్ పరంగా టాప్‌లో కొనసాగుతోంది. జబర్దస్ షో చాలా మంది కమెడియన్స్‌కు జీవితాన్ని ప్రసాదించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Dhanraj : కమెడియన్ టు నటుడిగా..

జబర్దస్త్ కామెడీ షో ప్రారంభించి ఇటీవల తొమ్మిదేళ్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది.ఈ సందర్బంగా ఈటీవీ యాజమాన్యం ప్రత్యేకమైన ఈవెంట్‌ను ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.ఇదిలాఉండగా కమెడియన్స్ అంతా ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్ తాజా వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటివరకు కమెడియన్‌గా ప్రేక్షకులను అలరించిన ధనరాజ్ ఇప్పుడు తాజాగా ‘బుజ్జీ ఇలా రా’ అనే చిత్రంతో హీరో అవతారం ఎత్తాడు.తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ధనరాజ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ధన్‌రాజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు గరుడవేగ అంజి దర్శకత్వం వహిస్తున్నాడు.

comedian to hero dhanraj who wept bitterly

ఈ సినిమాలో యాక్టర్ కమ్ కమెడియన్ సునీల్ కూడా ఈ సినిమాలో కీలకపాత్ర చేస్తున్నాడు. తాజా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాంది సినిమా డైరెక్టర్ విజయ్ కనకమేడల హాజరయ్యారు.ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ..తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మొదట పరిచయమైన ఫ్రెండ్ ధనరాజు అని చెప్పాడు. తామిద్దరం ఒరేయ్, బావ అని పిలుచుకునేంత మంచి స్నేహితులం అయ్యామన్నారు.ఈ రోజు ధనరాజ్ నటించిన సినిమాకు వచ్చి ఇలా మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని చెప్పడంతో.. ధనరాజ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. వెక్కివెక్కి ఏడ్చాడు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Recent Posts

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

8 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

9 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

10 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

12 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

13 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

14 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

15 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

16 hours ago