Varsha And Immanuel : అర్ధరాత్రి వర్షకి దుప్పటి ఇచ్చిన శివాజి.. ఎవరికి చెప్పొద్దనడం వెనక కారణం ?
ప్రధానాంశాలు:
Varsha And Immanuel : అర్ధరాత్రి వర్షకి దుప్పటి ఇచ్చిన శివాజి.. ఎవరికి చెప్పొద్దనడం వెనక కారణం ?
Varsha And Immanuel : గత దశాబ్దకాలంగా తెలుగు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న షో ఏకైక కామెడీ షో జబర్దస్త్ .ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్స్, యాంకర్లు, జడ్జిలు అందరూ మారిపోయినా జబర్దస్త్ షోకి మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న జబర్దస్త్ సంబంధించిన లేటెస్ట్ ప్రోమో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇందులో వర్ష, ఇమ్మానుయేల్ చేసిన స్కిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వర్ష ప్రయాగ రాజ్‌లో పూసలమ్ముకుంటూ కనిపించి వైరల్ అమ్మిన మోనాలిసా పాత్రని చేసింది.
![Varsha And Immanuel అర్ధరాత్రి వర్షకి దుప్పటి ఇచ్చిన శివాజి ఎవరికి చెప్పొద్దనడం వెనక కారణం](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Varsha-And-Immanuel.jpg)
Varsha And Immanuel : అర్ధరాత్రి వర్షకి దుప్పటి ఇచ్చిన శివాజి.. ఎవరికి చెప్పొద్దనడం వెనక కారణం ?
అచ్చం మోనాలిసా మాదిరిగానే కనిపించి అందరిని ఆశ్చర్యపరచింది. వర్ష, ఇమ్మాన్యుయేల్ స్కిట్‌లో బొట్టు పిల్లలు అమ్ముతూ వస్తుంది. పర్‌ఫెక్ట్‌గా ఉన్నావు అని శివాజి అంటాడు. ఇక అప్పుడు ఇమ్మాన్యుయేల్ అడిగావా ఎందుకు ఇచ్చారో అని ఇమ్మూ అంటే ఎవరికి చెప్పొద్దన్నాడు అని వర్ష అంటుంది. ఆయన అంతే ఏదన్నా చేస్తే రెండో కంటికి తెలియనివ్వడు అంటూ పంచ్ వేసాడు ఇమ్మూ.
ఇక వర్ష తర్వాత షార్ట్ డ్రెస్‌లో కనిపించి అందరి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. థైస్ అందాలతో పాటు ఎద అందాలు కనిపించేలా నడుచుకుంటూ వస్తూ కిరాకు పుట్టించింది. వర్షని ఇలా చూసి ప్రతి ఒక్కరు మైమరిచిపోయారు. ఇక నరేష్.. ఫైమా మీద కొన్ని పంచ్‌లు వేసాడు. భాస్కర్, తాగుబోతు రమేష్, చలాకి కంటిలు కూడా తమ కామెడీతో అలరించారు.