Deepika Pilli : బ్లాక్ కలర్ దుస్తులలో హోయలు పోతున్న దీపికా పిల్లి.. నెట్టింట వైరల్‌గా మారిన ఫొటోలు
Deepika Pilli : టిక్‌టాక్‌తో ఫేమస్ అయిన దీపికా పిల్లి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. ఒకవైపు బుల్లితెరపై పలు టీవీ షోలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది. దీపికా పిల్లి లేటెస్ట్ పోజులు అభిమానులను కట్టిపడేస్తున్నాయి. చిలిపిగా కవ్విస్తూ ఈ భామ ఇచ్చిన కొంటె పోజులు నెటిజన్ల ఆకట్టుకుంటున్నాయి. గిలిగింతలు పెడుతున్నాయి. గ్లామర్ షో చేయకపోయినా దీపికా మాత్రం ఇలా చూసిన ఎంతో అందంగా ఉండటం విశేషం. బ్లాక్ డ్రెస్‌లో ఆమె ఎర్రని బుగ్గలు మరింత పింక్‌గా మారిపోయి ఎట్రాక్ట్ చేస్తున్నాయి.
ప్రస్తుతం దీపికా పిల్లి పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసి నెటిజన్స్ క్యూట్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. అమ్మడి అందాలకు ముగ్ధులు అవుతున్నారు.దీపికా పిల్లి గ్లామర్ ఫోటోలతో నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుంది. ప్రతి వారం ఒకటి రెండు సార్లు తన హాట్ ఫోటో షూట్ పిక్స్ ని పంచుకుంటూ సందడి చేస్తుంది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. నెటిజన్ల చూపుని తనవైపు తిప్పుకుంటోంది. టాక్ ఆఫ్ ది ఇంటర్నెట్ అవుతుంది. ఢీ 13షోలో పాల్గొన్న దీపికా చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇందులో హైపర్ ఆదితో చేసిన రొమాన్స్ పీక్ అని చెప్పొచ్చు. రష్మి, సుడిగాలి సుధీర్‌తో కెమిస్ట్రీ పడిస్తూ షోని రక్తికట్టిస్తుంటే, దీపికా పిల్లి హైపర్ ఆదితో చిలిపి పనులు చేస్తూ అందరి చూపులను తమ వైపు తిప్పుకుంటున్నారు.

deepiak pilli beautiful looks are crzay
Deepika Pilli : దీపికా హంగామా..
డాన్సర్ల డాన్స్ కంటే వీరి కెమిస్ట్రీనే ఇందులో హైలైట్‌గా నిలుస్తుండటం విశేషం.టిక్‌టాక్ ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి దూసుకొచ్చిన దీపికా పిల్లి.. అనతి కాలంలోనే యమ క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది. లక్షల మంది అభిమానులను ఏర్పర్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ అకౌంట్‌లో ఇరవై లక్షల మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం. టీవీ షోస్ అనుభవం లేకపోయినా ఈ అమ్మడిని ఢీ షోలోకి తీసుకుని ఆడియెన్స్ కి అలవాటు చేశారు. తను కూడా వచ్చిన ఛాన్స్ ని మిస్ చేసుకోకుండా తనవంతు గ్లామర్ షోతో, మరోవైపు ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.