Deepika Padukone : దీపికాది ఫేక్ ప్రగ్నెన్సీ అంటూ ప్ర‌చారం.. జ‌నాల‌ని పిచ్చోళ్ల‌ని చేస్తుందా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Deepika Padukone : దీపికాది ఫేక్ ప్రగ్నెన్సీ అంటూ ప్ర‌చారం.. జ‌నాల‌ని పిచ్చోళ్ల‌ని చేస్తుందా..!

Deepika Padukone : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ రిలీజై దాదాపు వారం రోజులు పూర్తి కావొస్తున్నా కూడా ఈ మూవీ క్రేజ్ త‌గ్గ‌లేదు. క‌లెక్ష‌న్స్ భారీగా వ‌స్తున్నాయి. న‌టీన‌టుల‌కి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కుతున్నాయి. కల్కిలో దీపికా పదుకొనే పోషించిన సుమతీ పాత్రకు కూడా మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది. నాగ్ అశ్విన్ విజువల్ వండర్ గా రూపొందించిన ఈ సినిమాలో సుమతి పాత్రలో అద్భుత […]

 Authored By ramu | The Telugu News | Updated on :3 July 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Deepika Padukone : దీపికాది ఫేక్ ప్రగ్నెన్సీ అంటూ ప్ర‌చారం.. జ‌నాల‌ని పిచ్చోళ్ల‌ని చేస్తుందా..!

Deepika Padukone : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ రిలీజై దాదాపు వారం రోజులు పూర్తి కావొస్తున్నా కూడా ఈ మూవీ క్రేజ్ త‌గ్గ‌లేదు. క‌లెక్ష‌న్స్ భారీగా వ‌స్తున్నాయి. న‌టీన‌టుల‌కి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కుతున్నాయి. కల్కిలో దీపికా పదుకొనే పోషించిన సుమతీ పాత్రకు కూడా మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది. నాగ్ అశ్విన్ విజువల్ వండర్ గా రూపొందించిన ఈ సినిమాలో సుమతి పాత్రలో అద్భుత నటన కనబర్చింది. కాంప్లెక్స్ లో చిక్కుకుపోయి గర్భం దాల్చే యువతిగా కనిపించి ఆకట్టుకుంది. అంతేకాదు, సినిమా ఎక్కువ భాగం ఆమె చుట్టూనే తిరుగుతుంది. డీ గ్లామరస్ గా కనిపించినా పవర్ ఫుల్ రోల్ చేసింది. ఈ మూవీతో దీపికా మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నది.

Deepika Padukone ఏది నిజం ?

కల్కి సినిమాలో గ‌ర్భంతో నటించిన ఆమె.. రీసెంట్ గా ఈమూవీ ఈవెంట్స్ లో కూడా గ‌ర్భంతోనే జోరుగా పాల్గొంది. బేబీ బంప్ తోనే ఆమె ఈమూవీ ప్రమోషన్లలో కనిపించింది. అటు ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో సంతోషం వ్యక్తం చేశారు. అయితే బేబీ బంప్ తో ఉన్న ఆమె.. టైట్ ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకోవడం… దాంతో పాటు గర్భవతిగా ఉండి కూడా హై హీల్స్ వాడటం కొన్ని విమర్శలకు దారి తీసింది. అంతేకాదు అస‌లు దీపికా నిజంగా ప్రెగ్నెస్సీతో ఉందా..? ఆమె గర్భవతి అవునా కాదా అని అని చాలామందికి అనుమానం వచ్చింది. ఆమెకు ఫేక్ బేబీ బంప్ ఉందంటూ ప్రచారం గట్టిగా జరుగుతోంది. . దీనికి చాలా మంది చాలా రకాలు కారణాలు కూడా చెపుతున్నారు. ఈ విషయంల్ ఐవీఎఫ్ నిపుణురాలు డా. గౌరీ అగర్వాల్ కూడా అనుమానం వ్య‌క్తం చేశారు.

Deepika Padukone దీపికాది ఫేక్ ప్రగ్నెన్సీ అంటూ ప్ర‌చారం జ‌నాల‌ని పిచ్చోళ్ల‌ని చేస్తుందా

Deepika Padukone : దీపికాది ఫేక్ ప్రగ్నెన్సీ అంటూ ప్ర‌చారం.. జ‌నాల‌ని పిచ్చోళ్ల‌ని చేస్తుందా..!

బాలీవుడ్‌లో చాలా మంది నటీమణులు కొంత మంది చాలా చిన్న వయస్సులో పిల్లలు కంటుంటే..? మరికొంత మంది మాత్రం నటీమణులు చాలా పెద్దవారు అవ్వడంతో ఎక్కువశాతం ఐవీఎఫ్‌ని ఆశ్రయిస్తారు. అంటే సరోగసి ద్వారా పిల్లలను కంటుంటారు. ఇప్పుడు దీపికా పదుకొణె విషయంలో కూడా అదే జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీపికా నిజంగా గర్భం దాల్చిందా.. లేక సరోగసీ ద్వారా బిడ్డను కననుందనేది బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. దీపిక పొట్ట గర్భిణీ పొట్టలా లేదని డాక్టర్ అంటోంది. గర్భం దాల్చిన వెంటనే శరీరంలో కొవ్వు శాతం సహజంగా పెరుగుతుంది. శరీరం ఒకేలా ఉండకూడదు. ముఖ లక్షణాలు కూడా మారుతూ ఉంటాయి. అందువల్ల, చాలా మంది బాలీవుడ్ నటీమణులు సరోగసీ ద్వారా పిల్లలను పొందుతారు. మహిళలకు 50 ఏళ్ల వరకు ఐవీఎఫ్‌ చేసేందుకు అనుమతి ఉందని ఆమె తెలియజేశారు. అయితే ఇప్పుడు దీపికా ప‌దుకొణే పొట్ట‌పై జరుగుతున్న ప్ర‌చారంలో నిజం ఎంత ఉంద‌నే దానిపై క్లారిటీ లేదు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది