Deepika Padukone : పెళ్లైన ఈ హీరోయిన్ ఆ అందాలు ఆరబోయడం ఏంది.. పీక్స్‌లో గ్లామర్ షో
Deepika Padukone : ఒకప్పుడు అందాల ఆరబోతతో రచ్చ చేసిన అందాల ముద్దుగుమ్మలు పెళ్లి తర్వాత మాత్రం అందాల ఆరబోతకు దూరంగా ఉంటారు. కొందరు మాత్రం తగ్గేదే లే అన్నట్టుగా అందాలు ఆరబోస్తూనే ఉంటారు. బాలీవుడ్ నటీమణుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీపికా పదుకొణే కొద్ది రోజులుగా గెహ్రియాన్ సినిమా కోసం రెచ్చిపోయి రొమాన్స్ చేసింది. దీనిపై చాలా మంది ట్రోల్ చేసిన దీపిక ఏం పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియాలో అయితే ఈ అమ్మడు రచ్చ […]
Deepika Padukone : ఒకప్పుడు అందాల ఆరబోతతో రచ్చ చేసిన అందాల ముద్దుగుమ్మలు పెళ్లి తర్వాత మాత్రం అందాల ఆరబోతకు దూరంగా ఉంటారు. కొందరు మాత్రం తగ్గేదే లే అన్నట్టుగా అందాలు ఆరబోస్తూనే ఉంటారు. బాలీవుడ్ నటీమణుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీపికా పదుకొణే కొద్ది రోజులుగా గెహ్రియాన్ సినిమా కోసం రెచ్చిపోయి రొమాన్స్ చేసింది. దీనిపై చాలా మంది ట్రోల్ చేసిన దీపిక ఏం పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియాలో అయితే ఈ అమ్మడు రచ్చ మాములుగా లేదు. క్యూట్ అందాలతో కేక పెట్టిస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తుంటుంది. అందాలు తెగ ఆరబోస్తూ నానా హంగామా చేస్తుంది. తాజాగా దీపిక పదుకొణే స్టన్నింగ్ లుక్స్ కి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ పిక్స్ లో దీపిక అందాల ఆరబోత పీక్స్ లో ఉంది. ఇకపోతే దీపికా హీరో రణ్ వీర్ సింగ్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే దీపికా నటించిన తాజా చిత్రం గేహ్రాయిన్ .అయితే ఈ సినిమాలో దీపికా కాస్త హాట్,హాట్ గా కనిపించింది. .గెహ్రాయిన్ సినిమాలో బాలీవుడ్ బ్యూటి అనన్య పాండే కూడా ఉన్నప్పటికీ దీపికా మాత్రం సిద్ధాంత్ చతుర్వేది తో కలిసి రొమాన్స్ ను అదరగొట్టింది. అయితే తనపై ట్రోల్స్ విపరీతంగా రావడంతో అలాంటి వారి గురించి మనం ప్రతి స్పందించడం కూడా మూర్ఖత్వమే.నేను అసలు కామెంట్స్ చదవనే చదవను.నా భర్త రన్వీర్ కూడా ఆ పని చెయ్యడు అని నాకు బాగా తెలుసు అని తెలిపింది దీపిక.
Deepika Padukone : దీపికా రొమాంటిక్ పిక్స్..
ఇదిలా ఉంటే దీపిక .. ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్,తన తండ్రి ప్రకాశ్ పదుకోన్ జీవితం ఆధారంగా ఓ సినిమా చేయనున్నట్టు పేర్కొంది. తన తండ్రి జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇదే విషయాన్ని దీపికా పదుకోన్ తాజాగా వెల్లడించింది. ఏ సౌకర్యాలు లేని రోజుల్లో నాన్న ప్రకాశ్ బ్యాడ్మింటన్‌లో అద్భుత విజయాలు సాధించారు. ఆయన ఓ పెండ్లి మండపంలో సాధన చేసేవారు. భారత క్రికెట్ జట్టు 1983లో ప్రపంచకప్ గెలవక ముందే దేశంలో పేరున్న క్రీడాకారుడిగా నాన్నకు గుర్తింపు ఉండేది. ఇప్పుటిలా అన్ని సదుపాయాలు అప్పుడు ఉంటే నాన్న ఇంకెన్ని విజయాలు సాధించేవారో అని ఆ ఇంటర్వ్యూలో చెప్పింది.