Deepika Pilli : నేను అలాంటి దాన్ని కాదు.. వీకెండ్ పార్టీలో దీపిక పిల్లి సందడి

 Authored By prabhas | The Telugu News | Updated on :9 July 2022,3:30 pm

Deepika Pilli : దీపిక పిల్లికి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. బుల్లితెరపై, సోషల్ మీడియాలో దీపిక పిల్లి చేసే సందడి మామూలుగా ఉండదు. అంతకు ముందు టిక్ టాక్ ద్వారా దీపిక పిల్లి వీడియోలతో సందడి చేసింది. అయితే ఇప్పుడు మాత్రం బుల్లితెరపై దీపిక పిల్లి బాగానే దూసుకుపోతోంది. వీకెండ్ అయితే పార్టీలంటూ రచ్చ చేస్తుంటుంది. రష్మి, దీపిక పిల్లి కలిసి పార్టీలు, పబ్బులు అంటూ నానా హంగామా చేస్తుంటారు. ఇక ఇప్పుడు అయితే దీపిక పిల్లి ఒంటరిగానే పార్టీకి వెళ్లినట్టుంది. అయితే తాజాగా దీపిక పిల్లి పార్టీలో ఫోన్ పట్టుకునే కనిపించింది. దీంతో ఫోన్ పిచ్చిది అంటూ తన ఫ్రెండ్ చెప్పుకొచ్చాడు.

నేను అలాంటి దాన్ని కాదంటూ దీపిక పిల్లి చెప్పుకొచ్చింది. కొందరు అయితే ఎప్పుడూ ఫోన్‌లోనే ఉంటారు. ఫోన్‌లోనే గడిపేస్తుంటారు. ఫోన్‌లోనే ఎప్పుడూ ఉంటారు. అయితే తాజాగా దీపిక ఇలా చెప్పడంతో.. తనకు ఫోన్ పిచ్చి లేదని, ఫోన్‌లోనే గడపను అని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు దీపిక పిల్లి కామెడీ స్టార్స్ షోలో హోస్ట్‌గా రాణిస్తోంది. సోలో యాంకర్‌గా దీపిక పిల్లి బాగానే చేస్తోంది. ఢీ షోలో దీపిక పిల్లి చేసిన సమయంలో అంతగా గుర్తింపు రాలేదు. ఢీ షోతో దీపిక పిల్లికి రష్మీ లాంటి ఫ్రెండ్ దొరికింది. రష్మీతో కలిసి దీపిక పిల్లి ఎక్కువగా తిరుగుతుంటుంది. దీపిక పిల్లి చెల్లి అంటూ రష్మీ కలవరిస్తుంటుంది.

Deepika Pilli Busy WIth Phone in Weekend Party 

Deepika Pilli Busy WIth Phone in Weekend Party

రష్ అక్కా అని దీపిక పిల్లి ఎప్పుడూ ఆమె చుట్టే తిరుగుతుంటుంది. ఇక రష్మీ బాటలో నడుస్తూ పెట్స్ లవర్‌గా దీపిక మారిపోయింది. దీపిక కూడా పెట్స్‌ను పెంచుకునేందుకు ముందుకు వచ్చింది. వాటికోసం తన వంతు సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. అలా మొత్తానికి దీపిక పిల్లి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. సుధీర్, విష్ణుప్రియ, దీపిక పిల్లి ఇలా అందరూ కలిసి వాంటెడ్ పండుగాడు అనే సినిమాతో వెండితెరపై సందడి చేసేందుకు వస్తున్నారు. ఈ మధ్యే సినిమా ప్రమోషన్స్‌లో దీపిక, విష్ణుప్రియ, సుధీర్ వంటి వారు తెగ హల్చల్ చేశారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి