Deepika Pilli : లేత అందాలతో మత్తెక్కిస్తున్న దీపికా పిల్లి.. ఫ్యాన్స్ ఫిదా
Deepika Pilli : సోషల్ మీడియా ఫేమ్ తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంటున్న దీపికా పిల్లి అందరికీ సుపరిచితమే.. బుల్లితెరపై ఢీ డ్యాన్స్ షోలో మెరిసి అందాలతో అమయాకత్వంలో ఆకట్టుకుంది. రష్మీతో కలిసి టీమ్ లీడర్ గా వ్యవహరించింది. స్టేజిపై డ్యాన్స్ చేస్తూ అందచందాలతో మైమరిపించింది. హైపర్ ఆది దీపికపై వేసే పంచులకు నవ్వుతూ రిప్లే ఇస్తుంటది. పలు స్పెషల్ ఈవెంట్లలో కూడా దీపికా సందడి చేసింది.
అయాయకపు చూపులకు అందాలను జోడించి ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం స్టార్ మా లో కొనసాగుతున్న ఈ అమ్మడు పలు షోలకు యాంకర్ గా కూడా చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే దీపిక లేత అందాలతో చేసే రచ్చ మామూలుగా ఉండదు. సీనియర్ యాంకర్లు రష్మీ, అనసూయలకు ఏ మాత్రం తగ్గకుండా అందాల ఆరబోతతో ఆకట్టుకుంటోంది. లేత లేత సొగసులతో కట్టిపడేస్తోంది. నడుము అందాలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
మత్తెక్కించే ఫిగర్ తో ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. వరుస ఫొటో షూట్స్ తో సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచి మరిన్ని అవకాశాలకోసం ఎదురుచూస్తోంది. అమ్మడు అందాల ఆరబోత చూసి స్టార్ యాంకర్ గా ఎదగడం ఖాయం అంటున్నారు. ప్రస్తుతం బ్లాక్ డ్రెస్ లో దీపిక నడుమందాలతో పిచ్చెక్కిస్తోంది. బుల్లితెరపై బుడి బుడి అడుగులు వేస్తున్నా గ్లామర్ విషయంలో పరిగెడతోంది. మత్తెక్కించే ఫోజులతో కుర్రకారుని ఫిదా చేస్తోంది. అందాల విందుతో ఫ్యాన్స్ కి సెగలు పుట్టిస్తోంది.