Deepika Pilli : ఏంజిల్ లా మెరిసిపోతున్న దీపికా పిల్లి.. కుర్రాళ్ల‌కి అందాల ట్రీట్

Authored By mallesh | The Telugu News | Updated on : 5 July 2022, 12:30 pm

Deepika Pilli : సోష‌ల్ మీడియా ఫేమ్ తో బుల్లితెర‌పై యాంక‌ర్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ దీపికా పిల్లి. త‌న లేత అందాల‌తో తెలుగు ప్ర‌జ‌ల‌ను క‌ట్టిప‌డేస్తోంది. సీనియ‌ర్ యాంక‌ర్ ల‌కు దీటుగా అందాల ప్ర‌ద‌ర్శ‌న చేస్తోంది. ఢీ షోలో యాంక‌ర్ హైప‌ర్ ఆదికి జోడీకి ముద్దు ముద్దు మాట‌ల‌తో.. క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో అంద‌రి చూపు త‌న‌వైపు తిప్పుకుంది. ఇక ప‌లు స్పెష‌ల్ ఈవెంట్స్ లో మెరిసిన దీపికా ప్ర‌స్తుతం మ‌రో షోలో యాంక‌ర్ గా అల‌రిస్తోంది.

అమాయ‌క‌పు చూపుల‌తో లేత అందాల‌ను ప‌రిచ‌యం చేస్తూ త‌క్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోష‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డుకి ఫ్యాన్స్ కూడా ఎక్కువే. వ‌రుస‌ ఫొటో షూట్స్ తో ఒంపుసోంపుల‌ను చూపిస్తూ షేక్ చేస్తోంది. పొట్టి డ్రెస్సుల్లో వ‌య్యారాల‌ను ఒల‌క‌బోస్తూ అన‌సూయ‌, ర‌ష్మీ, మంజూష‌, శ్రీ‌ముఖి వంటి యాంక‌ర్ల‌కు పోటీగా గ్లామ‌ర్ డోస్ పెంచి ఆక‌ట్టుకుంటోంది. ఇక తొంద‌ర్లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంద‌నే వార్త‌లూ వినిపిస్తున్నాయి.

Deepika Pilli cute looks viral on twitter

Deepika Pilli cute looks viral on twitter

ఇప్ప‌టిక‌ప్పుడూ సోష‌ల్ మీడియాలో ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ నెటిజ‌న్ల‌ను ఫిదా చేస్తోంది. ఇక మ‌త్తెక్కించే ఫిగ‌ర్ తో కుర్రాళ్ల‌కు డ్రీమ్ గ‌ళ్ గా మారిపోయింది దీపికా.. యువ‌త‌ను త‌న అందం అభిన‌యంతో క‌ట్టిప‌డేస్తోంది. దీపికా ఏది షేర్ చేసుకున్నా క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతుంది. ప్ర‌స్తుతం దీపికా బ్లాక్ సిల్వ‌ర్ డ్రెస్ లో ఏంజిల్ లా మెరిసిపోతోంది. క్యూట్ స్మైల్ తో క‌ట్టిప‌డేస్తోంది. కిల్ల‌ర్ స్మైల్.. హాట్.. బ్యూటిఫుల్.. లవ్ యూ దిపికా.. అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తూ ప్ర‌శంసిస్తున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp