Deepika Pilli : డ్యాన్స్‌తో నానా ర‌చ్చ చేసిన దీపికా పిల్లి.. ర‌చ్చ అదిరింది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Deepika Pilli : డ్యాన్స్‌తో నానా ర‌చ్చ చేసిన దీపికా పిల్లి.. ర‌చ్చ అదిరింది..!

Deepika Pilli : సోషల్ మీడియా సెన్సేషన్ దీపికా పిల్లి ఆన‌తి కాలంలోనే అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. చాలా త‌క్కువ టైంలో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు నానా ర‌చ్చ చేస్తుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేస్తున్న ర‌చ్చ మాములుగా ఉండదు. సోషల్ మీడియా సెన్సేషన్ గా గుర్తింపు తెచ్చుకున్న దీపికా అనూహ్యంగా ఢీ రియాలిటీ షోలో యాంకర్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఢీ సీజన్ 13లో దీపిక పిల్లి ఎంట్రీ ఇచ్చిన […]

 Authored By sandeep | The Telugu News | Updated on :25 April 2022,6:30 pm

Deepika Pilli : సోషల్ మీడియా సెన్సేషన్ దీపికా పిల్లి ఆన‌తి కాలంలోనే అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. చాలా త‌క్కువ టైంలో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు నానా ర‌చ్చ చేస్తుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేస్తున్న ర‌చ్చ మాములుగా ఉండదు. సోషల్ మీడియా సెన్సేషన్ గా గుర్తింపు తెచ్చుకున్న దీపికా అనూహ్యంగా ఢీ రియాలిటీ షోలో యాంకర్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఢీ సీజన్ 13లో దీపిక పిల్లి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బుల్లితెరపై పెద్దగా అనుభవం లేకపోయినా… రష్మీ గౌతమ్ తో కలిసి ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేసింది.

యాంకర్ గా దీపికా పిల్లి పాస్ మార్క్స్ రాబట్టింది.ఏప్రిల్ 15 1999 న విజయవాడ లో జన్మించింది దీపికా. ప్రస్తుతం వీరు హైదరాబాద్ లో ఉంటున్నారు. అయితే దీపికా పిల్లి వీడియోస్ చేస్తూ టిక్ టాక్ లో ఫేమస్ అయ్యింది. తరువాత ఇంస్టాగ్రామ్ రీల్స్ చేసి ఆ పేరు అలానే మైంటైన్ చేస్తూ వస్తుంది. రీసెంట్ గా దీపికా కి ఢీ 13 లో మరియు ఢీ కింగ్స్ vs క్వీన్స్ లో ఆది టీమ్ లో ఆఫర్ వచ్చింది. మొదట్లో స్టేజి పై సైలెంట్ గా ఉంటూ ఉండేసరికి అభిమానులు కొంచెం నిరాశ చెందారు.

Deepika Pilli dance with shekar master

Deepika Pilli dance with shekar master

Deepika Pilli : దీప్తి శేఖ‌ర్ ర‌చ్చ‌..

తర్వాత దీపికా తన డాన్స్ తో అంద చందాలతో అందరిని ఒక్కసారిగా ఆకట్టుకుంది.ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టర్సన్ ప్రోగ్రాం లో యాంకర్ గా చేస్తుంది. ఇక తన అందచందాలతో తన దైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకుల మనస్సు దోచుకుంటుంది. ఇక శేఖర్ మాస్టర్ తో తాను చేస్తున్న డాన్స్ అయితే ఇంటర్నెట్ ని ఒక ఊపు ఊపేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియా నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. దీపికా టాలెంట్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ప్ర‌స్తుతం వీడియో వైర‌ల్‌గా మారింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది