Deepika Pilli : మాల్దీవుల్లో దీపికా పిల్లి సూపర్ ఎంజాయ్.. బికినీలో మెరిసిపోతోంది.. గ్లామర్ షో అదుర్స్

Authored By Breaking News 2 | The Telugu News | Published on: November 20, 2022, 6:20 pm

Deepika Pilli : దీపికా పిల్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. సోషల్ మీడియా గురించి అవగాహన ఉన్న వారికి తను తెలుసు. సోషల్ మీడియాలో తను ఒక స్టార్. తనకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండటంతో తనకు బుల్లి తెర మీద అవకాశాలు వచ్చాయి. ముందు ఢీ షోలో, ఆ తర్వాత జబర్దస్త్ లాంటి షోలలో తనకు అవకాశాలు రావడంతో తను సెలబ్రిటీ అయిపోయింది. సెలబ్రిటీ మాత్రమే కాదు.. ఇప్పుడు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే దీపికా పిల్లి.. తను ఎక్కడికి వెళ్లినా అక్కడి ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. అలా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూ ఉంటాయి. పొట్టి పొట్టి డ్రెస్సులు వేయడం, ఎద అందాలను చూపిస్తూ ఫోటోలు దిగి వాటిని షేర్ చేసి కుర్రాళ్ల గుండెల్లో గునపాలు దించుతుంది దీపికా. తాజాగా మాల్దీవుల్లో దీపికా పిల్లి సూపర్ డూపర్ ఎంజాయ్ చేసింది. మాల్దీవులకు హాలీడే ట్రిప్ మీద వెళ్లిన దీపికా.. అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసింది.

deepika pilli latest photos in maldives go viral

deepika pilli latest photos in maldives go viral

Deepika Pilli : మాల్దీవుల్లో హెవీ బ్రేక్ ఫాస్ట్

బికినీ టైప్ డ్రెస్ వేసుకొని రచ్చ చేసింది. గుడ్ ఫుడ్, గుడ్ మూడ్ అంటూ బీచ్ లో బ్రేక్ ఫాస్ట్ ను ఎంజాయ్ చేస్తూ ఫోటోలు దిగింది. అద్భుతమైన ఫ్లోటింగ్ బ్రేక్ ఫాస్ట్ ను అందించినందుకు థాంక్స్ అంటూ ఫుషిఫారు అనే ఓ హోటల్ కు థాంక్స్ చెప్పింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి బ్రేక్ ఫాస్ట్ ను లాగిస్తూ తను దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా దీపికా పిల్లిపై ఓ కన్నేయండి మరి.

Breaking News 2

No bio available for this author.

  1. "Renu Desai : పవన్ విడాకుల వార్తల మధ్య రేణూ దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. వారిపై పై తీవ్ర ఆగ్రహం!"

  2. "Suriya Politics : రాజకీయాల్లోకి హీరో సూర్య?.. పొలిటికల్ ఎంట్రీపై కోలీవుడ్ స్టార్ క్లారిటీ!"

  3. "Sonia Gandhi Modi : కనీసం నా కళ్లలోకి కూడా చూడరు.. ప్రధాని మోదీపై సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు!"

  4. "TDP YSRCP : పవన్ వ్యక్తిగత జీవితంపై టీడీపీ, వైసీపీ పార్టీ శ్రేణులకు కీలక సూచనలు..!"

  5. "Pawan Kalyan Divorce Venu Swamy : పవన్ కల్యాణ్ విడాకులపై రెండేళ్ల కిందటే వేణు స్వామి జోస్యం.. పాత వీడియో వైరల్..!"

  6. "Pawan Kalyan Anna lezhneva Divorce : పవన్ కల్యాణ్ – అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నాం.. ప్రకటనలో ఏముందంటే?"

  7. "Sudigali Sudheer Marriage : సుధీర్ పెళ్లిపై బిగ్ అప్‌డేట్.. మ్యారేజ్ ఎప్పుడంటే?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp