Deepika Pilli : సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న దీపికా పిల్లి సోయ‌గాలు..

Authored By mallesh | The Telugu News | Published on: June 29, 2022, 12:30 pm

Deepika Pilli : బుల్లితెర యాంక‌ర్ గా గుర్తింపు తెచ్చుకున్న దీపికా పిల్లి లేత అందాల‌తో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. సోషల్ మీడియా ఫేమ్ తో బుల్లితెర‌పై యాంక‌ర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఢీ డ్యాన్స్ షోలో రష్మీ టీమ్ లో యాంక‌ర్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప‌లు షోల్లో మెరుస్తూ అంద‌రినీ త‌న అందాల‌తో క‌ట్టిప‌డేస్తోంది. ఈ మ‌ధ్యే మ‌రో షోలో యాంక‌ర్ గా చేస్తోంది ఈ బ్యూటీ.

ఇక సోష‌ల్ మీడియాలో వ‌రుస ఫొటో షూట్స్ తో లేత అందాల‌ను ఆర‌బోస్తూ ఆక‌ట్టుకుంటుంది. సీనియ‌ర్ యాంక‌ర్లు అన‌సూయ‌, ర‌ష్మీల‌కు ఏ మాత్రం తీసిపోకుండా గ్లామ‌ర్ జోడిస్తూ మ‌తి పోగొడ‌తోంది. ఇక తొంద‌ర్లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంద‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. ఈ దీపికా కొంటె చూపులు, ముద్దు ముద్దు మాటలు క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ కి అంద‌రూ ఫిదా అవుతున్నారు. దీపికా పిల్లి సోషల్ మీడియాలో ఏ పోస్ట్ షేర్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది.

deepika pilli latest pics viral on social media

deepika pilli latest pics viral on social media

ఎందుకంటే సోష‌ల్ మీడియ‌లో దీపికా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. మ‌త్తెక్కించే ఫిగ‌ర్ తో కుర్రాళ్ల‌కు డ్రీమ్ గ‌ళ్ గా మారిపోయింది. ఇక తాజాగా దీపిక షేర్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్యూటిఫుల్ స్మైల్ తో ఆక‌ట్టుకుంటుంది. స్ట‌న్నింగ్ లుక్స్ తో పిచ్చెక్కిస్తోంది. నెటిజ‌న్లు ఫిదా అవుతూ బ్యూటిఫుల్.. హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లైకులు కొట్టి వైర‌ల్ చేస్తున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి మ‌రి..

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp