Deepika Pilli : అలా రివర్స్‌లో కూర్చొని అందాలన్నీ బయట పెట్టేసి దీపికా పిల్లి..!

Authored By mallesh | The Telugu News | Updated on : 19 October 2021, 8:10 pm

Deepika Pilli : సోషల్ మీడియా పుణ్యమాని చాలా మంది తమలోని టాలెంట్‌ను ప్రదర్శించి స్టార్స్ అయిపోయారు. అటువంటి వారిలో ఒకరు దీపికా పిల్లి.. అప్పట్లో టిక్ టాక్ స్టార్‌గా బాగా పాపులారిటీ సంపాదించిన దీపికా పిల్లి.. చాలా మంది ఫాలోవర్స్‌ను తన వీడియోస్ ద్వారా సంపాదించుకుంది. ఇకపోతే ప్రజెంట్ ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఇతర మాధ్యమాల్లో డిఫరెంట్ వీడియోస్ చేస్తుంది దీపికా పిల్లి. ఈ క్రమంలోనే దీపికా పల్లి తన వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకుంటుంటుంది. తాజాగా తన సూపర్ ఫొటో ఒకటి ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది దీపికా పిల్లి. ఆ ఫొటో నెట్టింట బాగా వైరలవుతోంది.

deepika pilli shared Instagram Photos

deepika pilli shared Instagram Photos

ఇన్ స్టా గ్రామ్ వేదికగా దీపికా పిల్లి పంచుకున్న ఫొటోను చూసి నెటిజన్లు ఆనంద పడుతున్నారు. సదరు ఫొటోలో దీపికా పిల్లి కుర్చీలో రివర్స్‌గా కూర్చొని సూపర్ ఫోజిచ్చింది. ఈ ఫొటోకు ‘నో రిగ్రెట్స్’ అనే క్యాప్షన్ ఇచ్చింది దీపిక. ఫొటోలో వైట్ కలర్ ప్యాంట్, సింగిల్ హ్యాండ్ స్లీవ్ లెస్ మిక్స్‌డ్ పింక్ కలర్ టాప్ ధరించిన దీపికా పిల్లిని చూసి నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘లవ్ యూ, లుకింగ్ బ్యూటిఫుల్’ అని కామెంట్స్ చేస్తున్నారు. దీపికా పిల్లి అందాలను చూడటానికి రెండు కళ్లు చాలావని మరి కొందరు పోస్టులు పెడుతున్నారు.

Deepika Pilli : స్లీవ్ లెస్ టాప్‌తో సెగ రేపుతున్న దీపికా పిల్లి..

deepika pilli shared Instagram Photos

deepika pilli shared Instagram Photos

ఈ ఫొటోను టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియమణి లైక్ చేయడం విశేషం. దీపికా పిల్లి అలా కుర్చీపైన రివర్స్‌లో కూర్చొని నెట్టింట అగ్గి రాజేస్తుందని మరికొందరు నెటిజన్లు అనుకుంటున్నారు. దీపికా పిల్లి చేసిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో బాగా పాపులర్ కాగా ఈమె సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp