Deepika Pilli : కొంటె న‌వ్వులు.. మ‌తులు పోగొట్టే ఎక్స్‌ప్రెష‌న్స్‌తో దీపికా ర‌చ్చ‌

Authored By Sam C | The Telugu News | Published on: May 11, 2022, 12:30 pm

Deepika Pilli : ప్ర‌స్తుతం టాలీవుడ్ క్యూట్ యాంక‌ర్స్ లో దీపికా పిల్లి ఒకరు. పిట్ట కొంచెం కూత ఘ‌నం అన్న‌చందంగా ఈ అమ్మ‌డు ఉంటుంది. `ఢీ ఛాంపియన్ 13వ సీజన్‌లో దూసుకొచ్చి అందాల తరంగం దీపికా పిల్లి.. డాన్స్ షోలో అటు చురుకుతనం, ఇటు గ్లామర్‌ రెండు రకాలుగా కనువిందు చేస్తుంది. అటు హాట్‌ యాంకర్స్ అనసూయ, రష్మీలకు, ఇటు వర్షిణిలకు ఒక్క ఝలక్‌ ఇచ్చింది. క్యూట్ లుక్స్‌తో నిత్యం కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. అమ్మ‌డి అంద‌చందాలు ప్ర‌తి ఒక్క‌రి మ‌తులు పోగొట్టే విధంగా ఉంటాయి. తాజాగా దీపికా ప‌ల్లి త‌న క్యూట్ నెస్‌తో మెస్మ‌రైజ్ చేస్తుంది. తెగ హోయ‌లు పోతూ అందాల ర‌చ్చ చేసింది. ప్ర‌స్తుతం దీపికా పిల్లి స్ట‌న్నింగ్ లుక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

దీపికా పిల్లి క్యూట్‌ అందాలతో కనువిందు చేస్తుంటుంది. ఈ బ్యూటీ కొంటె చూపులు, ముద్దు ముద్దు మాటలు నెటిజన్లకి, ఆమె అభిమానులకు బాగా కనెక్ట్ అవుతుంటాయి. అందుకే ఈ అమ్మడికి సోషల్‌ మీడియాలో యమ క్రేజ్‌ ఉంది. ఇంటర్నెట్‌లోకి వచ్చిన అనతి కాలంలోనే భారీ ఫాలోయింగ్‌ ఏర్పడింది. ఈ బ్యూటీ కోసం లక్షలాది మంది అభిమానులు వేచి చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు. టిక్‌టాక్‌ యాప్‌తో సెలబ్రిటీ అయిన దీపికా పిల్లి.. అనేక వీడియోలు చేసి ఎంతగానో ఆట్టుకుంది.

deepika pilli stunning performance

deepika pilli stunning performance

Deepika Pilli : దీపికా మెస్మ‌రైజింగ్ షో..

పాపులారిటీల‌తో `ఢీ` షోలో ఆఫర్ ద‌క్కించుకున్న దీపికా ఈటీవీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో పాపులర్‌ `ఢీ` డాన్స్ షోలో అవకాశం అంటే మామూలు కాదు. నక్కతోక తొక్కినట్టే. దీపికా పిల్లికెరీర్‌నిఈ షో బిగ్‌ టర్న్ తిప్పింది. సెలబ్రిటీని చేసింది. క్రేజీ యాంకర్‌గా మార్చింది. అయితే ప్ర‌స్తుతం ఢీ షోకి దూరంగా ఉన్న దీపికా మాటీవీ షోలో సందడి చేస్తుంది. 21ఏళ్ల ఈ హైదరాబాద్‌ బ్యూటీ టిక్‌టాక్‌లో బ్యూటీఫుల్‌ లుక్స్ తో, క్యూట్‌ అందాలతో, మత్తెక్కించే చూపులతో అందరిని ఆకట్టుకుంది. ఆమెలోని చలాకీ మెస్మరైజ్‌ చేసింది. బిగ్‌ ఆఫర్స్ ని కొట్టేసింది. ఇప్పుడు సోష‌ల్ మీడియాలోను ర‌చ్చ చేస్తూ ఎలాంటి ఆఫ‌ర్స్ అందుకుంటుందో చూడాలి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp