Deepika Pilli : వారెవ్వా దీపికా పిల్లి.. పొట్టి బ‌ట్ట‌ల‌లో ఆ అందాల ఆరబోత ఏందమ్మ‌డు..!

Authored By Sam C | The Telugu News | Updated on : 15 June 2022, 7:30 pm

Deepika Pilli : సోష‌ల్ మీడియాతో ఫుల్ క్లారిటీ తెచ్చుకున్న అందాల ముద్దుగు్మ్మ దీపికా పిల్లి. టిక్‌ టాక్ యాప్‌ వాడకంతో ఎంతో మంది సూపర్ స్టార్స్ అయ్యారు. ఒకవిధంగా తమ తమ టాలెంట్ బయటపెట్టేందుకు టిక్‌టాక్‌ యాప్‌ బాగానే ఉపయోగపడింది. అలా టిక్‌ టాక్‌తో జనం నోళ్ళలో నానుతూ పాపులర్ అయిన వారిలో దీపికా పిల్లి ఒకరు. ఈ టీవీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఈ ఆఫర్ రావడంతో దీపికా క్రేజ్ ఒక్కసారిగా రెట్టింపయింది ఇంటర్నెట్‌లో దీపికా చేసే రచ్చ అంతా ఇంతా అని చెప్పలేం.

ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. తాజాగా దీపిక నీలి రంగు డ్రెస్‌లో క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్ ఇస్తూ కేక పెట్టిస్తుంది. మ‌తులు పోగొట్టే అందాల‌తో నానా ర‌చ్చ చేస్తుంది. దీపికా స్ట‌న్నింగ్ లుక్స్ చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. ర‌ష్మీ, అన‌సూయ‌,శ్రీముఖిల‌ని కూడా కాద‌ని అంద‌రి దృష్టిని త‌న‌వైపుకు తిప్పుకునేలా చేస్తుంది దీపికా. ఈ అమ్మ‌డి క్యూట్ పిక్స్ ప్ర‌స్తుతం నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. ప్ర‌స్తుతం దీపికా పిక్స్ నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. టీవీ షోస్‌తో స్పెషల్ ఈవెంట్స్ హోస్ట్ చేస్తూ దీపికా పిల్లి సూపర్ ఫామ్‌లో ఉంది.

deepika pilli visual treat to fans

deepika pilli visual treat to fans

Deepika Pilli : దీపికా మెస్మ‌రైజింగ్ లుక్స్..

కెమెరా ముందు తనదైన క్యూట్ పర్‌ఫార్‌మెన్స్‌తో ఆకట్టుకునే ఈ బ్యూటీ.. జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదితో చేసే రొమాంటిక్ మూమెంట్స్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ బ్యూటీ కొంటె చూపులు, ముద్దు ముద్దు మాటలు అందరికీ బాగా కనెక్ట్ అవుతుంటాయి. ఈ రకంగా అమ్మడికి సోషల్‌ మీడియాలో క్రేజ్‌ పెరిగిపోయింది. దీపికా పిల్లి క్యూట్‌ అందాలతో కనువిందు చేస్తుంటుంది. అందుకే ఈ అమ్మడికి సోషల్‌ మీడియాలో యమ క్రేజ్‌ ఉంది. ఇంటర్నెట్‌లోకి వచ్చిన అనతి కాలంలోనే భారీ ఫాలోయింగ్‌ ఏర్పడింది. ఎప్పుడు ఫొటోలు షేర్ చేసిన అవి నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తుంటాయి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి